మహేష్ గ్లామర్ పక్కన ఇసుమంతైనా చెరగని సమంత గ్లామర్..!
ఏమాయచేశావె" అంటూ తెలుగు ప్రేక్షకుల్ని మాయ చేసింది మలయాళ బ్యూటీ సమంత. ప్రస్తుతం సమంత, మహేష్ సరసన దూకుడు సినిమలో నటిస్తోన్న సంగతి తెల్సిందే. నిన్న జరిగిన 'దూకుడు" ఆడియో విడుదల వేడుకలో చీరకట్టులో సమంత స్సెషల్ ఎట్రాక్షన్ గా నిలించింది. అందరి చూపులూ సమంత వైపే వున్నాయి ఆ వేడుకలో. ఇక నిండైన చీర కట్టులో దర్శనమిచ్చినా, సమంత తన 'తన బొడ్డుపుడుక"ను ఎక్స్ పోజ్ చేయడంతో కెమెరా కళ్ళన్నీ ఆవైపే ఫోకస్ పెట్టడం గమనార్హం.
సమంత తన గత చిత్రాల్లో బొడ్డుపుడకతోనే దర్శనమిచ్చినా, 'దూకుడు" ఆడియో విడుదల వేడుకలో..అందునా చీరకట్టులో ఆమె బొడ్డుపుడక సరికొత్త క్రేజ్ ని సంతరించుకుంది. ఇదిలా వుంటే, దర్శకడు శ్రీనువైట్ల 'దూకుడు" సినిమాలో సమంత గ్లామర్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టాడనీ, మహేష్ గ్లామర్ కి ఇసుమంతైన తగ్గని సమంత మరో మారు తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల్ని పడగొట్టేస్తుందనీ గుసగుసలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ సర్కిల్స్ లో...!


Click it and Unblock the Notifications











