»   » అభిమానులు సైతం తట్టుకోలేనంత హాటుగా సమంత... (ఫోటో)

అభిమానులు సైతం తట్టుకోలేనంత హాటుగా సమంత... (ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మోడలింగ్ రంగం నుండి సినీ రంగంలోకి అడుగు పెట్టిన సమంత... అందాల ఆరబోత విషయంలో ముందు నుండి తనదైన ముద్ర వేసింది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే తరచూ హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేస్తోంది.

తాజాగా సమంత తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన ఓ ఫోటో హాట్ టాపిక్ అయింది. సమంత గతంలో ఎన్నడూ కూడా ఇంత హాటుగా ఫోటోలకు ఫోజు ఇవ్వలేదు. ఈ ఫోటో చూసిన కొందరు అభినులు సైతం సమంతలోని ఇంత హాట్ నెస్ తట్టుకోలేకపోతున్నామనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హాండ్లూమ్ కాస్టూమ్స్

హాండ్లూమ్ కాస్టూమ్స్

చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సమంత ఈ హాట్ ఫోటో షూట్లో ధరించిన డ్రెస్సు కూడా చేనేత వస్త్రాలతోనే తయరు చేసినట్లు స్పష్టమవుతోంది.

మోడ్రన్ అమ్మాయి

మోడ్రన్ అమ్మాయి

సమంత పుట్టింది, పెరిగింది చెన్నైలోనే. టీనేజీ వయసులోనే మోడలింగ్ పై ఆసక్తితో అటుగా అడుగులు వేసింది. అందం, నటించే టాలెంట్ కూడా ఉండటంతో సినిమాల్లోకి అడుగువేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈ తరం మోడ్రన్ అమ్మాయిలకు చక్కటి ఉదాహరణ సమంత.

నాగ చైతన్యతో ప్రేమ

నాగ చైతన్యతో ప్రేమ

నాగ చైతన్య, సమంత కలిసి నటించిన ‘ఏమాయ చేసేవే' సినిమా ద్వారా ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. ఈ క్రమంలోనే ఇద్దరూ ప్రేమలో పడ్డారు. త్వరలో పెళ్లికి సిద్ధమవుతున్నారు.

వివాహం

వివాహం

సమంత, నాగ చైతన్య నిశ్చితార్థం ఇప్పటికే జరిగిన సంగతి తెలిసిందే. వచ్చే అక్టోబర్లో వీరి వివాహం జరుగబోతోంది.

English summary
Samantha was seen posing a hand on her forehead where she used the jewelry in a regal way. The 30-year-old actress took to her Instagram and shared a picture from the magazine shoot, where she said, 'handloom is sexy' and further tagged it '#artisansoftelangana'.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu