»   » హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్ (ఫోటోస్)

హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత హైదరాబాద్ మాదాపూర్ లోని కావూరి హిల్స్ వద్ద కొత్తగా ప్రారంభమైన 'టి గ్రిల్' అనే రెస్టారెంట్ ఓపెనింగ్ కార్యక్రమంలో సందడి చేసింది. ఈ రెస్టారెంట్ మరెవరిదో కాదు.... హీరో నితిన్, సమంత పర్సనల్ స్టైలిస్ట్ కోన నీరజ ఈ రెస్టారెంట్ బిజినెస్ మొదలు పెట్టారు.

రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా తనకు అత్యంత ఆప్తురాలైన నీరజ బుగ్గపై ముద్దు పెడుతూ రిబ్బన్ కట్ చేసింది సమంత. సమంత, నీరజ మధ్య ఎంత క్లోజ్ రిలేషన్ షిప్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతే కాదు... ఈ సందర్భంగా మీడియా వారితో జరిగిన చిట్ చాట్ లో తమ పెళ్లికి సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

వెడ్డింగ్ రిసెప్షన్ గురించి..

వెడ్డింగ్ రిసెప్షన్ గురించి..

త్వరలో నాగ చైతన్య-సమంత వివాహం జరుగబోతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయమై సమంతపై ప్రశ్నల వర్షం కురిపించారు మీడియా వారు. దీనికి సమంత సమాధానం ఇస్తూ.... పెళ్లి డేట్ ఇంకా డిసైడ్ కాలేదు, పెళ్లి ఎక్కడ అనేది కూడా ఇంకా తెలీదు, వెడ్డింగ్ రిసెప్షన్ మాత్రం ఈ రెస్టారెంట్ లోనే జరుగుతుంది అంటూ సమంత వ్యాఖ్యానించారు. మరి ఈ విషయం సమంత సరదాగా అందో నింజగానే అందో తెలియదు.

ముద్దు..

ముద్దు..

రెస్టారెంట్ ఓపెనింగ్ సందర్భంగా తనకు అత్యంత సన్నిహితురాలైన నీరజ బుగ్గమీద ముద్దు పెడుతున్న సమంత.

చాలా క్లోజ్

చాలా క్లోజ్

సమంత‌కు నీరజ పర్సనల్ స్టైలిస్ట్, డిజైనర్ కూడా.... సమంత తన పర్సనల్ విషయాలు కూడా పంచుకనే అతికొద్ది మందిలో నీరజ ఒకరు.

నితిన్-నీరజ

నితిన్-నీరజ

హీరో నితిన్, నీరజ బిజినెస్ పార్ట్‌నర్స్ గా ఈ రెస్టారెంట్ మొదలైంది. ఇది బాగా రన్ అయితే త్వరలో మరిన్ని శాఖలు తెరిచేందుకు ప్లాన్ చేస్తున్నారు.

చికెన్ టేస్ట్ చేస్తూ

చికెన్ టేస్ట్ చేస్తూ

టి గ్రిల్ రెస్టారెంటులో సమంత చికెన్ టేస్ట్ చేస్తూ ఇలా.......

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా?

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా?

సమంతను ఇంత సెక్సీగా షూట్ చేసింది ఎవరో తెలుసా? (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!

పవన్-త్రివిక్రమ్ మూవీ... తప్పు జరిగితే కిడ్నాప్ చేస్తానంటున్న సమంత!..... పూర్తి వివరాల క్లిక్ చేయండి.

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటో)

సమంత సరదాగా చేస్తే.... సెక్సీ ఫోజంటూ షాకవుతున్నారు (ఫోటో)

హీరోయిన్ సమంత... అందరితో చాలా సరదాగా ఉండే వ్యక్తిత్వం ఉన్న స్టార్. తను వర్క్ విషయంలో ఎంత సీరియస్ గా ఉంటుందో.... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్)

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్)

పెళ్లి కళ వచ్చేసింది: సమంత న్యూ ఫోటోస్.. (సూపర్ హాట్ కోసం క్లిక్ చేయండి)

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ

అప్పులన్నీ కట్టేసా, ఎవరికీ బాకీ లేను, నాపై తప్పుడు ప్రచారం: నాగార్జున వివరణ... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Actress Samantha launches Nithin & designer Neeraja Kona’s T Grill restaurant at Kavuri Hills, Madhapur, Hyderabad.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu