ఉమెన్స్ వరల్డ్‌లో సమంత హల్‌చల్

By Bojja Kumar

హీరోయిన్ సమంత శుక్రవారం హీదరాబాద్ లోని ఉమెన్స్ వరల్డ్ షో రూంలో హల్చల్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...కేవలం మహిళల కోసమే ప్రత్యేకంగా ఇలాంటి షోరూంలు ఏర్పాటు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో నటిస్తున్నానని, ఈ సంవత్సరం తాను నటించిన ఐదు సినిమాలు విడుదలవుతున్నాయని సమంత చెప్పుకొచ్చింది.

సమంత ఈ సంవత్సరం ఏకంగా 10 సినిమాల్లో నటిస్తోంది. తెలుగులో ఈగ, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఆటోనగర్ సూర్య, ఎవడు, నిత్య, నందీనీరెడ్డి దర్శకత్వంలో నటిస్తోంది. ఓ హిందీ చిత్రంతో పాటు మూడు తమిళ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో ఐదు చిత్రాలు ఈ సంవత్సరం విడుదల కానున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X