»   » హోటల్లో హీరోయిన్ సమంత, ఇంతకంటే సాక్ష్యం కావాలా? (ఫోటోస్)

హోటల్లో హీరోయిన్ సమంత, ఇంతకంటే సాక్ష్యం కావాలా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడబోతున్న విషయం బహిరంగ రహస్యమే అయినా... ఇద్దరూ ఎప్పుడూ ఈ విషయాన్ని అఫీషియల్ గా వెల్లడించలేదు. ఇద్దరు కలిసి తిరగడం, డేటింగ్ చేయడం, విదేశాల్లో జంట పక్షుల్లా విహరిస్తూ ఎంజాయ్ చేయడం లాంటివి చేస్తుండటంతో వీరి ప్రేమ వ్యవహారం లీక్ అయిపోయింది.

Photos :Samantha Ruth Prabhu Launches Bahar Cafe At Bangalore

అయితే ఈ ఇద్దరూ ఇప్పటి వరకు మీడియా ముందు కొచ్చి తాము ప్రేమించుకుంటున్న విషయం నిజమే అనిగానీ, త్వరలో పెళ్లి చేసుకుంటున్నాం అనిగానీ చెప్పడం లేదు. ఇలాంటి విషయాల్లో సినీ స్టార్స్ ఎంత గోప్యత పాటిస్తే అంతకంటే ఎక్కువ మీడియా వారు చొరవ తీసుకుని పనిగట్టకుని మరీ గుట్టురట్టు చేస్తారనే విషయం ఈ జంటకు తెలియదేమో!

Also Read: చిన్నతనంలో సమంత రూ. 1000 కోసం కష్టపడిన రోజులవి...(అరుదైన ఫోటోస్)

గతంలో పలు సందర్భాల్లో ఇద్దరూ కలిసి తిరుగుతూ మీడియాకు చిక్కిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం ఓ రేంజిలో సాంగుందనడానికి బలమైన సాక్ష్యం దొరికింది. బెంగుళూరులో ఓ హోటల్ ఓపెనింగుకు వచ్చిన సమంత చేతిపై కొత్త టాటూ దర్శనమిచ్చింది.

టాటూ వేయించుకోవడం సమంతకు కొత్తమీ కాక పోయినా.... అచ్చం నాగ చైతన్య చేతిమీద ఉన్నటువంటి టాటూనే సమంత చేతిపై ఉంది. దీన్ని బట్టి ఇద్దరూ ఒకసారి ఈ టాటూ వేయించుకున్నట్లు స్పష్టం అవుతోంది. తమ ప్రేమకు గుర్తుగా ఇద్దరూ ఈ టాటూ వేయించుకున్నట్లు స్పష్టం అవుతోంది.

సమంత

సమంత

హీరోయిన్ సమంత చేతిపై టాటూ...

బెంగులూరులో

బెంగులూరులో

బెంగుళూరులో కేఫ్ బాహర్ అనే హోటల్ ప్రారంభోత్సవానికి హాజరైన సందర్భంగా సమంత.

అంతకు ముందు లేదు

అంతకు ముందు లేదు

గతంలో సమంత చేతిపై ఈ టాటూ ఉండేది కాదు. నాగ చైతన్యతో ప్రేమ వ్యవహారం బయటకు వచ్చాకే ఈ టాటూ కనిపించింది.

ఈ మధ్యనే

ఈ మధ్యనే

ఈ మధ్య కాలంలోనే ఇద్దరూ ఈ టాటూ వేయించుకుని ఉంటారని స్పష్టమవుతోంది.

ఓపెనింగ్

ఓపెనింగ్

హోటల్ ఓపెనింగ్ కార్యక్రమంలో సమంత...

నాగ చైతన్య చేతిపై

నాగ చైతన్య చేతిపై

నాగ చైతన్య చేతిపై కూడా సేమ్ టాటూ. ఇటీవల చైతూ ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ఇలా టాటూతో కనిపించాడు.

రాత్రిపూట

రాత్రిపూట

రాత్రి పైట నాగ చైతన్య, సమంత కలిసి హైదరాబాద్ లో చక్కర్లు.

డేట్

డేట్

జూబ్లీహిల్స్ లోని ఓ రెస్టారెంటుకు ఇద్దరూ డేట్ కు వెళ్లి సందర్భంలోనిదీ ఫోటో

ప్రేమలో

ప్రేమలో

ఏమాయ చేసేవే సినిమాలో కలిసి నటించడం ద్వారా సమంత, నాగ చైతన్య మధ్య పరిచయం మొదలైంది. ఆ పరిచయమే తర్వాత ప్రేమగా మారింది.

మొదట సమంతే..

మొదట సమంతే..

తాను ప్రేమలో పడ్డానని, త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిలవుతానని ఇటీవల సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నాగ చైతన్య పేరు మాత్రం బయట పెట్టలేదు.

నాగార్జున

నాగార్జున

నాగార్జున కూడా వీరి వివాహంపై సంతోషంగానే ఉన్నట్లు సమాచారం.

English summary
Naga Chaitanya and Samantha Tattoo Love talk of the town. Naga Chaitanya- Samantha are in a live relationship and the Akkineni family also have given their approval for their marriage. However, an official announcement about their marriage is yet to be made.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu