అందరి చూపు సమంత సెక్సీ బొడ్డు పుడకపైనే (ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్ : పొట్టి పొట్టి గౌన్లతో చిత్ర ఫంక్షన్లకు హాజరయ్యి అందరి దృష్టిని ఆకట్టుకొనే హీరోయిన్లు మనకు చాలా చోట్ల కనిపిస్తూనే ఉంటారు. వీరు వేదిక పై కనిపించంగానే అందాలను బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు బిజీ బిజీ అయిపోతుంటారు. కానీ హీరోయిన్ సమంత రూపటే సపరేటు. ఏ కార్యక్రమానికి హాజరైనా నిండైన చీకట్టుతో హాజరు కావడం సమంత స్పెషల్.

అలా అని సమంత తన గ్లామర్‌ను దాచుకునే రకం కాదు. తాజాగా ఆమె గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని కీర్తిలాల్స్ జువెలరీ షాపు వారి ఫర్ ఎవర్ వజ్రాల అమ్మకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సమంతా తనదైన శైలిలో అందరినీ ఆకర్షించింది. పూర్తిగా చీర కట్టులో కనిపించిన సమంతా లోపల దాచిన బొడ్డు అందాలతో మంత్రముగ్దులను చేసింది.

సన్నటి నడుము భాగాన్ని చూస్తే ఏ అభిమానికైనా మతి పోక తప్పదని గ్రహించిన సమంతా నడుము భాగాన్ని వీలయినంత ఎక్కువగా ఎక్స్ ఫోజ్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. తెల్లటి ముత్యంతో ఉన్న పుడకను బొడ్డులో వేసుకొని సమంతా ఇదుగో ఇలా ఫోటోగ్రాఫర్లకు ఫుల్ పని కల్పించింది.

అందరి చూపు సమంత సెక్సీ బొడ్డు పుడకపైనే (ఫోటోలు)

సమంత అందమైన బొడ్డుకు ఈ ముత్యంతో చేసిన పుడక ఆభరణం మరింత అందాన్ని తెచ్చింది.

అందరి చూపు సమంత సెక్సీ బొడ్డు పుడకపైనే (ఫోటోలు)

గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని కీర్తిలాల్స్ జువెలరీ షాపు వారి ఫర్ ఎవర్ వజ్రాల అమ్మకాలను సమంత ప్రారంభించారు.

అందరి చూపు సమంత సెక్సీ బొడ్డు పుడకపైనే (ఫోటోలు)

ఈ సందర్భంగా సమంత సెక్సీచీరకట్టుతో ఆకట్టుకుంది.

అందరి చూపు సమంత సెక్సీ బొడ్డు పుడకపైనే (ఫోటోలు)

సన్నటి నడుము భాగాన్ని చూస్తే ఏ అభిమానికైనా మతి పోక తప్పదని గ్రహించిన సమంతా నడుము భాగాన్ని వీలయినంత ఎక్కువగా ఎక్స్ ఫోజ్ చేస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

అందరి చూపు సమంత సెక్సీ బొడ్డు పుడకపైనే (ఫోటోలు)

సమంత ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతోంది.

ప్రస్తుతం సమంత చేతినిండా సినిమాలతో బిజీబిజీగా గడుపుతోంది. ఆమె చేతిలో ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. సమంత-నాగచైతన్య కాంబినేషన్లో రూపొందిన 'ఆటోనగర్ సూర్య' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. దీంతో పాటు పవన్ కళ్యాణ్ సరసన సరదా, జూనియర్ ఎన్టీఆర్-హరీష్ శంకర్ మూవీలో, వివి వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ తనయుడు శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రంలో, అక్కినేని త్రయంతో రూపొందబోతున్న 'మనం' చిత్రంలో, లింగు స్వామి చిత్రంతో పాటు రభస, మరో చిత్రంలో నటిస్తోంది.'

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X