నా మీద ఏ మేమి గాసిప్స్ రాయాలనుకొంటున్నారో రాసిపడేయండి: సమంత
23 ఏళ్ళ ముద్దుగుమ్మ చూడగానే బొమ్మలాంటి ఆమెని హత్తుకొని ముద్దెట్టుకోవాలనే ఫీలింగ్, మదర్ మలియాళీ, ఫాదర్ హిందు, ఆమె పుట్టి పెరిగింది చెన్నై. మొదట తమిళంలో రెండు చిత్రాలల్లో మాస్కోవిన్ కావేరి మరియు బానా కాతడి. అలాగే 'ఏ మాయ చేసావే" ద్వారా తెలుగు ప్రేక్షకులను అట్ ద సేమ్ టైమ్ అటు తమిళ రీమేక్ లో విన్నైతాండి వారువాయ్ లో నటించి అటు తమిళ ప్రేక్షకులనూ మాయ చేసిన సమంత తమిళంలో సమంతకి అనుకొన్నంత ఓపెన్స్ రాబట్టలేకపోయిది. తెలుగులో ఆమె నటించిన రెండవ చిత్రం 'బృందావనం" చిత్రం సక్సెస్ కావడంతో ఫుల్ ఖుషీగా ఉంది. తెలుగు ప్రేక్షకులను మెప్పించడానికి అవసరమైనంత కృషి చేయాలని కూడా అనుకుంటోంది. అలాగే ప్రస్తుతం ఆమె 3 సినిమాలకు అగ్రిమెంట్ చేసుకొన్నదని సమాచారం.
ఇటీవల ఓ తమిళ మ్యాగజైన్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన సమంత...నా గురించి ఎలాంటి వార్తలు రాయాలన్నా నిర్భయంగా రాసుకోండి. ఎలాంటి వదంతి అయినా రాసుకోండి. నాక్కావాల్సింది ఫుల్ పబ్లిసిటి. దాని వల్ల నా క్రేజ్ మరింత పెరుగుతుంది. కాబట్టి గాసిప్స్ పుట్టించండి..రాసి పారేయండి" అని చెప్పింది. ఫ్రీ పబ్లిసిటీతో క్రేజ్ పెంచుకోవడానికి సమంత వేచిన ప్లాన్ చూసి..అమ్మో సమంత ఎంత తెలివిగల పిల్ల అని ముక్కున వేలేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











