సమంత కొత్త సినిమా విడుదల ఖరారు, మరో హిట్ కొడుతుందా?

తమిళ నటుడు విశాల్, గ్లామర్ బ్యూటీ సమంత ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ఇరుంబు థిరై. తెలుగులో ఈ చిత్రం అభిమన్యుడు గా రిలీజ్ కానుంది. పీయస్ మిత్రన్ దర్శకత్వంలోవిశాల్ ఫిల్మ్. ఫ్యాక్టరీ లో రుపొందించబడిన సినిమా అభిమన్యుడు. గతంలో ఈ ససినిమా విడుదల చాలాసార్లు విడుదల వాయిదా పడుతూ వస్తోంది. నిజానికి ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావాలి.

తాజా సమాచారం మేరకు మే 11న ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ స్వయంగా ప్రకటించింది. సమంత నటించిన రంగస్థలం సినిమా మంచి విజయం సాధించింది. అదే స్థాయిలో ఈ సినిమా సక్సెస్ కాబోతోందేమో చూడాలి.

samantha new film release date locked

ఈ సినిమాలో విలన్ పాత్రను చేయడానికే విశాల్ ఇంట్రెస్ట్ కనపరిచాడంట.కానీ దర్శకుడు మాత్రం విలన్ పాత్రకు అర్జున్ ని, హీరో పాత్రకు విశాల్ ను ఎంపిక చేసుకున్నాడట. అభిమన్యుడు సినిమా యాక్షన్ రోమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాతో విశాల్ విజయం సాధించాలని కోరుకుందాం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X