మేగజైన్‌పై అందాల దేవతలా సమంత (ఫోటో)
హైదరాబాద్: ప్రముఖ ఉమెన్ మేగజైన్ ‘జెఎఫ్‌డబ్ల్యూ'(జస్ట్ ఫర్ ఉమన్) 7వ వార్షికోత్సవం సందర్భంగా టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంతను ముఖ చిత్రంగా ప్రచురించింది. అంతే కాకుండా సమంతను ‘ది న్యూ గ్లామర్ గాడెస్'గా అభివర్ణించింది. అలాగే ‘దెరీజ్ సంథింగ్ ఎబౌట్ సామ్' అనే పతాక శీర్షికతో...‘చిత్ర పరిశ్రమకు చెందిన వారు ఉంటే డిప్లొమెటిక్‌గా ఉంటారు... దా లౌక్యంగా ఉంటారు. కానీ సమంత మాత్రం చాలా సరదాగా-హుందాగా ఉంటుంది. ఆమె చిలిపితనం మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది' అంటూ సమంత ప్ర్యతేకతలను గురించి విశేషంగా వ్యాఖ్యానించారు. వైట్ అంట్ వైట్ డ్రెస్సులో ఉన్న సమంత ఫోటోలు ప్రస్తుతం సోషల్ నెట్వర్కింగ్ సైట్స్‌లో హల్ చల్ చేస్తున్నాయి.



Click it and Unblock the Notifications










