గురువుగారి కోసమే సమంత అలా సెక్సీగా...

తనకు ఈ స్థాయి రావడానికి కారణమైన వారిలో ఒకరైన వెంకట్రామ్ ను సమంత గురువుగా చెప్పుకుంటుంది. గురువు కోసం ఏదైనా చేయాలనుకునేది కూడా. న్యూఇయర్ పురస్కరించుకుని వెంకట్రామ్ ఫ్యాషన్ క్యాలెండర్ ప్లాన్ చేయడంతో గురుభక్తి ప్రదర్శించడానికి ఇదే మంచి సమయం అని భావించిన ఈ భామ సెక్సీ భంగిమలతో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ క్యాలెండర్లో ఇతర హీరోయిన్ల ఉన్నప్పటి్కీ సమంత సెక్సీ భంగిమలే సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. 2012 సంవత్సరం అంతా సమంత హవా కొనసాగడానికి ఈ హాట్ ఫోటోలు చాలా ఉపయోగ పడతాయని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.


Click it and Unblock the Notifications











