»   » మిస్ వరల్డ్ కూడా మహేష్ కి మ్యాచ్ కారు

మిస్ వరల్డ్ కూడా మహేష్ కి మ్యాచ్ కారు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  అతను చాలా అందగాడు.. అతని ప్రక్కన మిస్ వరల్డ్ కూడా మ్యాచ్ కాదు అంటోంది సమంత. ఆమె తాజాగా దూకుడు చిత్రంలో చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా కలిసిన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించింది.అలాగే... మహేష్ కెమెరా ముందు చాలా ఇంటెన్సివ్ గా ఉంటాడని, అతని కళ్ళలో ఊహకు అందని ఇంటెన్సిటీ ఉంటుందని చెప్పింది. అలాగే ఆయన కెమెరా ముందుకు వెళ్లగానే ఓ ఢిఫెరెంట్ వ్యక్తిగా ట్రాన్స్ ఫర్ అవుతారని వ్యాఖ్యానించింది. ఇక మామాలుగా కూర్చున్నప్పుడు చాలా సాప్ట్ స్పోకెన్ పర్శన్ అంది. ఇక దూకుడులోని తన పాత్రను తాను చాలా ఎంజాయ్ చేసానని చెప్పింది. నాకు షూటింగ్ మొదటి రోజు నుంచి తెలుసు దూకుడు చిత్రం మొత్తం మహేష్ కేంద్రంగా జరిగే కథ అని అందుకే ఏ సమస్యా రాలేదు అంది.

  ఇక దూకుడులో ఆమె పాత్ర కేవలం డాన్స్ లకే పరిమితం అవుతుంది. సెకెండాఫ్ లో పాత్ర నిడివి తగ్గిపోతుంది. ఇక ప్రస్తుతం సమంత డైరీ ఫుల్ గా ఉంది. ఆమె గౌతమ్ మీనన్ మరో చిత్రంలో నటిస్తోంది. అలాగే రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈగ లోనూ చేస్తోంది. అంతేగాక నాగచైతన్య సరసన ఆటోనగర్ సూర్యలోనూ, మహేష్ సరసన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలోనూ ఆమెనే తీసుకున్నారు.

  English summary
  Samantha said "He is so handsome that even a Miss World will find it hard to match up to him". Samantha quotes Mahesh Babu as very intensive when he is front of camera. "There's this indescribable intensity in his eyes and before the camera, he just transforms into a different person, otherwise he is a soft-spoken person who keeps to himself" she added.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more