రామ్ చరణ్ తర్వాతి సినిమాలో హీరోయిన్‌గా సమంత
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కబోయే తర్వాతి సినిమాలో సమంతను హీరోయిన్ గా తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ త్వరలో ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నరాట. ఇదే నిజమైతే సమంత, చరణ్ కలిసి నటిస్తున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











