చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

By Srikanya

హైదరాబాద్ : తెలుగు, తమిళంలో వరుస విజయాలతో దూకుడుమీదున్న భామ సమంత. ఆమె ప్రతి సినిమా చక్కటి వసూళ్లు సాధిస్తున్న నేపధ్యంలో ఆమె హాట్ ఫోటో షూట్ తో వార్తల్లో నిలించింది.

ప్రస్తుతం ఆమె ఇటు పవన్ కళ్యాణ్ తో అత్తారింటికి దారేది, ఎన్టీఆర్ తో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో పారితోషికం భారీగా పెంచినట్లు వార్తయి వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తోంది.

ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రామయ్యా వస్తావయ్యా'. సమంత, శ్రుతిహాసన్‌ హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రానికి హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాత. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో చిత్రీకరణ సాగుతోంది. అక్కడి మండువా లోగిలిలో ప్రధాన తారాగణంపై సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

హరీష్ శంకర్ తో కలిసి సమంత ఇలా...

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

పవన్ కళ్యాణ్ తో చేస్తున్న చిత్రంలో ఆమె గెటప్,లుక్స్ అదరుతాయంటున్నారు

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

ఎన్టీఆర్ సరసన ఆమె ఇలా కనిపించనుంది.

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

రెండు పెద్ద హీరోల సినిమాలు రెండూ ఒకేసారి షూటింగ్ జరుగుతూండటంతో ఆమె చాలా ఎక్సైట్ మెంట్ తో ఉంది
5

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

ఎన్టీఆర్ చిత్రంలో ఆమె పాత్ర చాలా సరదాగా నవ్విస్తూ సాగుందని అంటున్నారు.

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

అత్త కూతురుగా పవన్ చిత్రంలో ఆమె కొంత అమాయికత్వం మిక్స్ చేసిన పాత్ర చేస్తుందని సమాచారం.

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

హాట్ గా ఆమె ఫోటో షూట్ లకే పరిమితం కానీ సినిమాలో ఎవరూ ఆమెను హాట్ గా చూపే ధైర్యం చేయటం లేదు.

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

బిజీగా పారితోషికం భారీగా పెంచినట్లు వార్తయి వచ్చాయి. వాటిని ఆమె ఖండిస్తోంది.

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

సమంత మాట్లాడుతూ... తొలి చిత్రం నుంచి ఇప్పటి వరకు నాకు ఇంత ఇస్తేనే నటిస్తానని ఏ నిర్మాతనూ ఇబ్బంది పెట్టలేదు. నా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని ఇచ్చినంత తీసుకుంటున్నాను అంది.

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

ఆ మధ్యన సిద్దార్ధతో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. వాటి విషయంలోనూ ఆమె ఖండన దారినే ఎంచుకుంది

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

తాను కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదని ఉన్న సినిమాలనే పూర్తి చేస్తున్నానని చెప్పుకొచ్చింది

చూసిన కొద్దీ చూడబుద్దేస్తోంది ( సమంత హాట్ ఫోటోలు)

2013 తనదే అనే ధీమా సమంతలో కనపడుతోంది. వరసగా ఆమె చేస్తున్న సినిమాలు రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేస్తాయని ఇండస్ట్రీ నమ్ముతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X