Don't Miss!
- Finance Gold Price: షాకిస్తున్న బంగారం ధర.. తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరిగిన గోల్డ్ ప్రైస్..
- News ఎస్..ఇదే కడప, రాయలసీమ కల్చర్ - సీఎం జగన్..!!
- Automobiles వెనుక నుంచి ఢీ కొట్టిన ట్రక్.. ప్రమాదానికి గురైన Hyundai Exter - వీడియో
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Technology కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్లను విడుదల చేసిన జియో సినిమా... యాడ్ ఫ్రీ, 4K కంటెంట్ సహా అనేక ప్రయోజనాలు..!
- Lifestyle బీట్రూట్ జ్యూస్ తాగితే ఇన్ని ప్రయోజనాలా..? వారంపాటు తాగితే ఎలాంటి ఫలితముంటుందంటే..?
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ట్విట్టర్ రివ్యూ: సమంత 'యూ టర్న్'.. కర్మ సిద్దాంతంతో అద్భుతంగా!
అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒకేరోజు మూడు చిత్రాలు విడుదల కానుండడం విశేషం. సమంత నటించిన యూ టర్న్, సీమ రాజా చిత్రాలు నేడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అదే సమయంలో నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం కూడా నేడే ప్రేక్షకుల ముందుకు రానుంది. యూ టర్న్ చిత్రాన్ని సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించారు. పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఆది పినిశెట్టి, భూమిక కీలక పాత్రల్లో నటించారు. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల స్పందన ఎలా ఉందొ చూద్దాం..
|
ఒకే రోజు రెండు చిత్రాలు
ఒకే రోజు సమంత నుంచి రెండు చిత్రాలు విడులవుతున్నాయి. సీమ రాజా, యూ టర్న్ చిత్రాలు నేడు బాక్స్ ఆఫీస్ ముందుకు రాబోతున్నాయి. రెండు చిత్రాలు విజయం సాధిస్తాయని నమ్మకం ఉంది.
|
పవర్ ఫుల్ ప్యాకేజ్
క్రైం థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడేవారికి ఈ చిత్రం పవర్ ఫుల్ ప్యాకేజ్ లాంటిది.
|
సరికొత్త కథనంతో
యూ టర్న్ చిత్రం నేడు విడుదలవుతోంది. సరికొత్త కథ, కథనంతో రాబోతున్న ఈ చిత్రాన్ని అందరూ ఎంజాయ్ చేస్తారు.
|
రెండు సినిమాలూ
సమంత నటించిన సీమ రాజా, యూ టర్న్ రెండు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్స్ కావాలి. సమంతకు శుభాకాంక్షలు.
|
సూపర్ హిట్ రిపోర్ట్స్
యూ టర్న్ ఫస్ట్ హాఫ్ బావుంది. సెకండ్ హాఫ్ అద్భుతంగా ఉంది. ఓవరాల్ గా సినిమా సూపర్ హిట్.
|
క్లైమాక్స్ అదుర్స్
కర్మ సిద్దాంతం ఎలాంటి ప్రభావం చూపుతుందో అనే అంశతో ఈ చిత్రం తెరకెక్కించారు. సినిమా చాలా బావుంది. క్లైమాక్స్ నడిపించిన విధానం అద్భుతం అంతే.