twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    క్యుట్ గర్ల్ సమంత పై ఫైర్ అవుతున్న స్టార్ హీరోయిన్స్...

    By Sindhu
    |

    టాలీవుడ్ లో ఇప్పుడు మంచి డిమాండ్ లో ఉన్న కథానాయిక సమంతా, 'నంబర్ గేమ్' పై తన మనసులోని మాటను తాజాగా బయటపెట్టింది. చిన్నప్పటి నుంచీ తనేం చేసినా నెంబర్ వన్ అనిపించుకోవాలని ఉండేదట. అందుకే ఏ రంగంలో వున్నా అదే తన గోల్ అంటోంది. అందుకోసం ఎంతటి కష్టమైనా పడుతుందట. అది తన నైజమని కూడా చెబుతోంది. "ఇప్పటికీ నేనింతే. అందులో మార్పేమీ లేదు" అని కూడా చెబుతోంది.

    అంటే, ఇప్పుడు టాలీవుడ్ లో తను నంబర్ వన్ స్థానం మీద కన్నేసిందన్న మాట. మామూలుగా ప్రతి హీరోయిన్ కీ నంబర్ వన్ అనిపించుకోవాలని వుంటుంది. కానీ, సమంతా ఆ మాటని ధైర్యంగా పైకి చెప్పేయడంతోనే అందరూ కంగుతింటున్నారు. మిగతా వాళ్ల మాట ఎలా వున్నా అనుష్క, కాజల్ వంటి టాప్ స్టార్లు మాత్రం దీనిని సీరియస్ గా తీసుకుంటున్నారట! ఎందుకంటే, సమంతా నుంచి పోటీ వున్నది వీళ్ళకే!

    English summary
    Senior heroines such as Ileana, Trisha and Anushka are still in business. Kajal has been in the form of her life. Samantha made her debut with Ye Maya Chesave and she was more successful than that film. Samantha turned out to be the heartthrob of Telugu youth with that film. Brindavanam showed the other side of her. She proved her mettle as a glamour heroine too.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X