»   » సమంత-నాగచైతన్య..... ఆ ఫోటోపై దారుణంగా కామెంట్స్!

సమంత-నాగచైతన్య..... ఆ ఫోటోపై దారుణంగా కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని నాగ చైతన్య, సమంత త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. పలు సినిమాల్లో కలిసి నటించిన ఇద్దరూ కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించిన తర్వాత ఇద్దరూ కలిసి డేట్‌కు వెళ్లడం, తమ ఫ్రెండ్స్ సర్కిల్ లో జరిగే చిన్న చిన్న పార్టీలకు, ఈవెంట్లకు హాజరవుతున్నారు.

ముఖ్యంగా షూటింగులు లేని సమయంలో ఇద్దరూ కలిసి ఏకాతంగా గడపటం, ఆ ఫోటోలను సమంత తన సోషల్ మీడియాలో పోస్టు చేయడం తెలిసిందే. అయితే సమంత తాజాగా పోస్టు చేసిన ఓ ఫోటోపై కొందరు దారుణంగా కామెంట్స్ చేయడం సమంత, చైతన్య అభిమానుల మనసులను గాయపరుస్తోంది.

విచ్చలవిడిగా అంటూ చెత్త కామెంట్స్

విచ్చలవిడిగా అంటూ చెత్త కామెంట్స్

ఓ పార్టీలో చైతూతో కలిసి డాన్స్ చేస్తున్న ఫోటోను సమంత తాజాగా పోస్టు చేసింది. అయితే వారోదే చేయకూడని పెద్ద తప్ప చేసినట్లుగా... కొందరు వీరిని ‘విచ్చలవిడిగా'గా ప్రవర్తిస్తున్నారంటూ కామెంట్ చేయడం దారుణం అంటున్నారు అభిమానులు. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న వారు ఇలా చేస్తే తప్పేంటని ప్రశ్నిస్తున్నారు.

నాగ చైతన్య-సమంత..... రహస్యంగా ఎంగేజ్మెంట్?

నాగ చైతన్య-సమంత..... రహస్యంగా ఎంగేజ్మెంట్?

నాగ చైతన్య-సమంత..... రహస్యంగా ఎంగేజ్మెంట్? (ఈ ఫోటోలే సాక్ష్యం? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి)

హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్ (ఫోటోస్)

హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్ (ఫోటోస్)

హీరో నితిన్ రెస్టా‌రెంట్ ఓపెనింగ్....సమంత ముద్దు హాట్ టాపిక్ (ఫోటోస్ కోసం క్లిక్ చేయండి)

ఏర్పాట్లన్నీ

ఏర్పాట్లన్నీ "అంతకు మించి" అనేటట్టే.... అఖిల్ నిశ్చితార్థానికి కేసీఆర్ని ఆహ్వానిచిన నాగార్జున

ఏర్పాట్లన్నీ "అంతకు మించి" అనేటట్టే.... అఖిల్ నిశ్చితార్థానికి కేసీఆర్ని ఆహ్వానిచిన నాగార్జున... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

English summary
Samantha posted new pic in Instagram. The picture has been viral and people are going crazy over it.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu