సమంత చంపుతోంది బాబాయ్.... సోషల్ మీడియాలో షాకింగ్ ఫోటోస్!

హీరోయిన్ సమంతకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.

By Bojja Kumar

హైదరాబాద్: హీరోయిన్ సమంతకు సంబంధించిన ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గతంలో సమంతను అలా ఎప్పుడూ చూడని అభిమానులు ఈ ఫోటోస్ చూసి షాకవుతున్నారు. కత్తితో ఎవరినో చంపుతున్నట్లు కిల్లర్ లుక్ లో సమంత చాలా కొత్తగా కనిపిస్తోంది.

మరిన్ని ఆసక్తికర వార్తల కోసం క్లిక్ చేయండి

ఇవి సమంత నటిస్తున్న ఓ తమిళ చిత్రానికి సంబందించిన ఫోటోస్. త్యాగరాజన్ కుమారరాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సీన్ గురించి సమంత వివరిస్తూ ఇది రొమాంటిక్ కామెడీకి సంబంధించిన సీన్ అని తెలిపారు. ఈచిత్రంలో విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

 అనీతి కథైగల్

అనీతి కథైగల్

ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా దర్శకత్వం వహిస్తుండగా, పిసి శ్రీరామ్ సినిమాటోగ్రాపర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి ‘అనీతి కథైగల్' అనే టైటిల్ పరిశీలిస్తున్నారట.

 ఫిల్మ్ మేకింగ్ గురించి

ఫిల్మ్ మేకింగ్ గురించి

ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎ ఛాన్స్ టు లైవ్ మెనీ లైఫ్ టైమ్స్.... అంటూ సమంత ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈ ఫోటోను పోస్టు చేసారు.

 హీరోయిన్ సమంతకు ఈమె డుప్లికేట్: చూస్తే ఆశ్చర్యపోతారు!

హీరోయిన్ సమంతకు ఈమె డుప్లికేట్: చూస్తే ఆశ్చర్యపోతారు!

 సమంత-నాగ చైతన్య... ముద్దుతో ప్రేమ వేదాంతం బోధించారు!(ఫోటోస్)

సమంత-నాగ చైతన్య... ముద్దుతో ప్రేమ వేదాంతం బోధించారు!(ఫోటోస్)

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X