»   » బికినీ పిక్ పోస్టు చేసిన సమంత.... అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్!

బికినీ పిక్ పోస్టు చేసిన సమంత.... అక్కినేని ఫ్యాన్స్ కామెంట్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ సమంత తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్టు చేసిన బికినీ ఫోటో హాట్ టాపిక్ అయింది. అయితే ఇది సమంత బికినీలో ఉన్న ఫోటో కాదు.... సమంతకు చెందిన బికినీ ఫోటో. క్రింద ఫోటో చూస్తే అసలు విషయం మీకు అర్థమవుతుంది.

నాగ చైతన్యతో కలిసి మినీ వెకేషన్‌కు వెలుతున్నానని చెబుతూ సమంత ఈ ఫోటో పోస్టు చేసింది. అయితే ఈ ఫోటోకు సమంత అభిమానుల నుండి, అక్కినేని ఫ్యామిలీ అభిమానుల నుండి చిత్ర విచిత్రమైన కామెంట్స్ వచ్చాయి.

సమంత బికినీ ఇదే...

సమంత బికినీ ఇదే...

సమంత పోస్టు చేసిన బికీని పిక్ ఇదే. ఈ ఫోటో బట్టి ఏదో సముద్ర తీర ప్రాంతానికి వీరు వెకేషన్ వెళ్లినట్లు తెలుస్తోంది.

సమంత ఫ్యాన్స్

సమంత ఫ్యాన్స్

సమంత నుండి ఇలాంటి ఫోటో ఎక్స్‌పెక్ట్ చేయలేదని కొందరు.... బికినీ డ్రెస్ వేసుకుని ఫోటో పోస్టు చేయాలని మరికొందరు అభిమానులు కామెంట్స్ చేసారు,.

అక్కినేని ఫ్యాన్స్ ఫైర్

అక్కినేని ఫ్యాన్స్ ఫైర్

నీ బోల్డ్ బిహేవియర్ ఏ మాత్రం మారలేదు. కానీ నీ లాంటి పొగరుబోతు, ఓవర్ కాన్ఫిడెంట్, బోల్డ్ లేడీని కోడలుగా పొందబోతున్న అక్కినేని ఫ్యామిలీని చూస్తే చాలా బాధగా ఉంది అంటూ కొందరు కామెంట్ చేసారు.

జాగ్రత్త సమంత....చైతుకు ఇష్టం లేని పోస్టులు ఆపేయ్, ఎన్నో కాపురాలు కూలాయ్!

జాగ్రత్త సమంత....చైతుకు ఇష్టం లేని పోస్టులు ఆపేయ్, ఎన్నో కాపురాలు కూలాయ్!

చైతు ఇష్టం లేకున్నా.... సమంత సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

English summary
Gorgeous actress Samantha Ruth Prabhu last night shared this picture featuring a two-piece bikini on her instagram page and created quite a storm.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu