»   » 'సమంతా సో స్వీట్‌' అని రానా ఎందుకన్నాడంటే...

'సమంతా సో స్వీట్‌' అని రానా ఎందుకన్నాడంటే...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: హీరోయిన్ సమంతపై నటుడు రానా దగ్గుబాటి ప్రశంసల వర్షం కురిపించాడు. దీపావళి పర్వదినాన్ని నటి సమంత తను స్థాపించిన 'ప్రత్యూష సపోర్ట్‌' స్వచ్ఛంద సేవా సంస్థలో ఆశ్రయం పొందుతున్న హెచ్‌ఐవీ పాజిటివ్‌ చిన్నారులతో కలిసి జరుపుకొన్నారు.

అంతే కాదు ఆమె చిన్నపిల్లలా వారితో కలిసిపోయి ఎంతో సరదాగా ఆడుతూ పాడుతూ గడిపారు. ఆ సందర్భంగా తీసిన కొన్ని చిత్రాలను రానా తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా పంచుకుంటూ.. సమంతా చాలా స్వీట్‌ అంటూ ట్వీట్‌ చేశాడు.

 Samantha spend diwali with kids from Desire Society

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

స్టార్ హీరోయిన్ నమంతతో షూటింగ్ అంటే ఆషామాషీ కాదన్న విషయం టాలీవుడ్ దర్శకనిర్మాతలకు బాగా అనుభవంలోకి వస్తోంది. ఇటీవలి కాలం వరకూ సమంత టాలీ వడ్ దర్శకనిర్మాతలను ఎపుడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందులకు గురిచేయలేదు.

కానీ ఇప్పుడు మాత్రం బాగానే ఇబ్బంది పెడుతూ తెలుగు దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారిందని వార్త. సమంత మహేష్ సరసన బ్రహోత్సవం" లోనూ, నితిన్ తో ఆ ఆ నీనిమాలోనూ నటించడానికి డేట్లు ఇచ్చింది.

అయితే కోలీవుడ్లో ఆమె విక్రమ్, ధనుష్లతో నటిస్తున్న సినిమాల్లో ఒకటి విడుదల అవ్వగా, మరొకటి చివరి దశలో ఉంది. ఈ రెండింటిలో ఒక సినిమా ప్రమోషన్లోనూ, మరొక సినిమా చివరిదశ షూటింగ్లోనూ బిజీగా ఉండి తెలుగు నీనిమాలకు అనుకున్న సమయానికి రాలేక పోతోందట. దాంతో ఈ రెండు నీనిమాల హీరోలను సమంత వెయిటింగ్ చేయిస్తోందని అంటున్నారు. వాళ్లను ఉద్దేశించే సమంత ఇలా చెప్పిందా అంటున్నారు.

    English summary
    Samantha Ruth Prabhu took Diwali as chance to light up smiles in HIV affected kids. The actress of late is high on altruism. Recently she pledged to donate her organs. Now Samantha has celebrated Diwali at the Desire Society (caring for children infected and affected with HIV AIDS). Kudos to the beauty with even beautiful heart!
    Please Wait while comments are loading...