ఆ రోజే రెడ్ హ్యాండెడ్ గా దొరికిన నాగచైతన్య.. లైవ్ లోనే నిలదీసిన సమంత..
అక్కినేని నాగచైతన్య - శోభితాలు మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు. డిసెంబర్ 4న వీరి వివాహం అన్నపూర్ణ స్టూడియోలో చాలా గ్రాండ్ గా జరిగింది. అది కొద్ది మంది అతిధులు, సెలబ్రిటీల మధ్య వీరి వివాహ వేడుక ను నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఈ జంటకు కొందరు శుభాకాంక్షలు తెలుపుతుండగా మరికొందరు సుమంత నాగచైతన్యలకు సంబంధించిన వీడియోలను, ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా చైతూ సామ్ లకు సంబంధించిన ఓ పాత వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అక్కినేని నాగచైతన్య , సమంత ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరో, హీరోయిన్లుగా వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి దాంపత్య జీవితంలో ఏమైందో తెలియదు గానీ.. వీరి పెళ్లి మూన్నాళ్ళ ముచ్చటగా మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా విడాకులు తీసుకుని తమ బంధాన్ని తెంచుకున్నారు. ఈ విషయం కేవలం అక్కినేని ఫ్యాన్స్ కే కాదు.. ఇండస్ట్రీని మొత్తం షేక్ చేసింది.

ఆ తర్వాత సమంత ఒంటరిగా జీవితానికి గడుపుతూ బాలీవుడ్ లో బిజీబిజీగా మారిపోయింది. ఇటు నాగచైతన్య వరస సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయారు. ఈ తరుణంలోనే శోభిత ధూళిపాల ను ప్రేమించారు. వీరి బంధానికి ఇరు కుటుంబాలు ఒప్పుకోవడమే కాదు.. డైరెక్ట్ గా నిశ్చితార్థం చేసి వారి ఎంగేజ్మెంట్ ఫోటోలను నెట్టింట్లో షేర్ చేశారు.
తాజాగా డిసెంబర్ 4న నాగచైతన్య - శోభితాల వివాహం ఘనంగా జరిగింది. అతికొద్దిమంది సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య శోభిత నాగచైతన్యల వివాహ వేదిక జరిగింది. అయితే ఈ సందర్భంలో అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లడిస్తున్నారు. మరికొందరు వీరిపై ట్రోల్ చేస్తూ సమంతా, నాగచైతన్య కు సంబంధించిన పాత వీడియోలను షేర్ చేస్తూ ఉన్నారు. అలా తాజాగా వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది.
ఈ నేపథ్యంలో నాగచైతన్య సమంతలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా సమంత నాగచైతన్యకు సంబంధించిన ఓ ఈ వీడియో నెట్ ఇంట్లో తెగచిక్కర్లు కొడుతుంది అందులో.. సమంత హోస్ట్ గా వ్యవహరించగా.. నాగచైతన్య గెస్ట్ గా వచ్చినట్లు తెలుస్తుంది. మీరు ఎప్పుడైనా చీటింగ్ చేస్తూ దొరికిపోయారా? అంటూ సమంత ప్రశ్నించగా.. చైతు సమాధానం ఇస్తూ.. అవునని చెప్పాడు. లేట్ నైట్ పార్టీలకు వెళ్లడం కోసం అబద్ధం చెప్పానని చేతి ఒప్పుకున్నాడు.

అనంతరం ఒకే టైంలో ఎక్కువ మంది అమ్మాయిల్ని ఫ్లర్ట్ చేశావా?? అని చైతూను ప్రశ్నించగా.. నాగచైతన్య సమాధానం ఇవ్వలేక పోవడంతో తన ఫ్రెండ్ రాహుల్ కి కాల్ కాల్ చేసి అదే ప్రశ్న అడుగుతుంది. దీంతో చైతు ఫ్రెండ్ రాహుల్ రిప్లై ఇస్తూ.. చైతుకు ఫ్లట్ చేసే అవసరం లేదని అమ్మాయిలే వాడి వెంబడి పడతారంటూ సమంతకు దిమ్మ తిరిగిపోయే సమాధానం ఇస్తాడు. దీంతో సమంత కాస్త ఫీల్ అవుతుంది.
ఆడియన్స్ మాత్రం ఒక్కసారిగా కేకలు వేస్తారు. దీంతో చైతు డిఫరెంట్ రియాక్షన్ ఇస్తాడు. ఆన్సర్ తో నీ మొఖం వెలిగిపోయిందిగా అంటూ కౌంటర్ వేస్తుంది సమంత. దీంతో చైతో మాట్లాడుతూ ఇప్పటివరకు నువ్వు నన్ను ప్రశ్నించావు కదా.. నేను నిన్ను ఓ ప్రశ్న అడగనా అంటూ.. రిక్వెస్ట్ చేస్తాడు కానీ ఇది నా షో అంటూ బదిలిస్తుంది. ఇప్పటివరకు తాను సక్సెస్ఫుల్గా షో రూమ్ చేస్తున్నానని, కానీ నువ్వు వచ్చి షో మొత్తం డిస్టర్బ్ చేస్తున్నావంటూ చైతు పై కోప్పడుతుంది సమంత.


Click it and Unblock the Notifications











