»   » పవన్ సినిమా కోసం... త్రివిక్రమ్ పై సమంత ఒత్తిడి!

పవన్ సినిమా కోసం... త్రివిక్రమ్ పై సమంత ఒత్తిడి!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇటీవల కొత్త మూవీ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించబోతున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేయగా, రెండో హీరోయిన్ ఎంపిక విషయంలో త్రివిక్రమ్ కు ఇబ్బంది ఏర్పడిందట. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న సమంత చివరి సినిమాగా పవన్ కళ్యాణ్ తో చేయాలని ఉందని, తనకు ఛాన్స్ ఇవ్వాలని త్రివిక్రమ్ మీద ఒత్తిడి తెస్తోందట. మరో వైపు అనుపమ పరమేశ్వరన్ కూడా ఇదే విషయమై త్రివిక్రమ్ ను ఫోర్స్ చేస్తోందట.

English summary
Film nagar source said that, Samantha want to act Pawan- Trivikram new movie.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu