ఆకట్టుకొనే ‘సమర్థుడు’

By Staff

కృష్ణంరాజు ప్రధాన పాత్రధారిగా, రాజా, సంజన జంటగా దేవిక ప్రొడక్షన్స్, ఆరెంజ్ ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'సమర్థుడు" చిత్రం విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ఆకుల సురేష్, ఎం.వెంకట్రామిరెడ్డి చెప్పారు. అర్జున్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి నరహరి వినయ్ రెడ్డి సమర్పకునిగా వ్యవహరిస్తున్నారు. 'ఈ చిత్రంలో కృష్ణంరాజు, రాజాల పాత్రలు ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంటాయి. ఓ సమర్ధుడైన రాజకీయ నాయకుడికీ, ఓ తెలివైన హంతకుడికీ మధ్య జరిగిన సంఘర్షణ చుట్టూ తిరిగే చిత్రం 'సమర్థుడు". క్రిమినల్ గా ఒక యాక్షన్ పాత్రలో రాజా కనిపించబోతున్నారు" అని వారు చెప్పారు. కృష్ణంరాజు మాట్లాడుతూ 'ఈ చిత్రంలో నేను ఒక రాజకీయ నాయకుడి పాత్రను పోషించాను. ఈ పాత్రను నేనే చెయ్యగలనని దర్శక నిర్మాతలు పట్టుబట్టడంతో దీన్ని చేశాను. ప్రేమ, సెంటిమెంట్, వినోదం అన్ని ఉన్ని ఉన్న ఈ చిత్రంను తప్పకుండా ఇది ప్రజాదరణ పొందుతుందనే నమ్మకం ఉంది అన్నారు వినోద్ కుమార్, జీవా, సలీమ్ పండా, జీవా ఇతర ప్రధాన పాత్రధారులైన ఈ సినిమాకి వల్లూరి రాజశేఖర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X