»   » సినీ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ అరెస్టు

సినీ నిర్మాత,డిస్ట్రిబ్యూటర్ అరెస్టు

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Samarth Prasad Arrested
  బెంగళూరు: చెక్‌బౌన్స్‌ కేసుకు సంబంధించి చిత్ర పంపిణీదారుడు, నిర్మాత ప్రసాద్‌ను హలసూరు గేటు పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఆయన్ను మెజిస్ట్రేట్‌ కోర్టు ముందు హాజరు పర్చగా జ్యుడీషియల్‌ కస్టడీకు పంపారు. చింగారి, గాడ్‌ఫాదర్‌ చిత్రాలకు పంపిణీదారుగా వ్యవహరించిన ఆయన చంద్ర చిత్రాన్ని నిర్మించారు.

  షేరు మార్కెట్టు లావాదేవీలకు సంబంధించి ఆయన ఇచ్చిన చెక్కు బౌన్సు కావటం, నగదు చెల్లించకపోవటంతో పెట్టిన కేసులో ఆయన అరెస్టయ్యారు. మొదట్లో ఆయన పంపిణీ చేసిన సినిమాలు బాగా లాభాలు తెచ్చిపెట్టాయి. అదే ధైర్యంతో ఆయన షేర్ మార్కెట్ లోకి ప్రవేశించి దెబ్బతిన్నారని కన్నడ పరిశ్రమ అంటోంది. అందులోనూ ఆయన నిర్మాతగా చేయటం రాంగ్ స్టెప్ అంటున్నారు.

  English summary
  Businessman Samarth Prasad, whose failure as a film distributor finally led to his arrest on Saturday morning rues getting into films blindly. He was arrested Saturday morning for a dishonoured cheque and produced before a magistrate. He has been granted bail. After his release the same day, Prasad said he has lost money in the distribution business because of bad moves and getting involved without learning enough about it.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more