మహేష్ బాబు మూవీ టైటిల్ ‘సంభవామి’
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పద్మావతి’. బాలీవుడ్ స్టార్స్ షాహిద్ కపూర్, దీపిక పదుకోన్, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో ఐశ్వ
సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం శాటిలైట్ రైట్స్ భారీ స్థాయిలో అమ్ముడు పోయాయట. చిత్రం షూటింగ్ పూర్తి కాకముందే శాటిలైట్ హక్కులు 26 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జనవరి 1న చిత్రం టైటిల్ అనౌన్స్ చేసి, 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'సంభవామి' అనే టైటిల్ పెట్టే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications