»   » బాయ్ ఫ్రెండుతో రహస్యంగా టీవీ నటి ఎంగేజ్మెంట్! (ఫోటోస్)

బాయ్ ఫ్రెండుతో రహస్యంగా టీవీ నటి ఎంగేజ్మెంట్! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హిందీ టీవీ నటి, డాన్సర్ సంభావన సేథ్ తన బాయ్ ఫ్రెండ్ అవినాష్ ద్వివేదితో గత కొంతకాలంగా ప్రేమలో ఉంది. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ ఇద్దరూ గత ఫిబ్రవరి 23న ఎంగేజ్మెంట్ రహస్యంగా జరుపుకున్నారు. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

సంభావన సేథ్ హిందీలో బిగ్ బాస్ 2 రియాల్టీ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించింది. ఈ రియాల్టీ షో ఆమెకు మంచి పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో పాటు హిందీలో బాగా పాపులర్ అయిన టీవీ సీరియల్ 'రజియా సుల్తాన్'లో విలన్ పాత్రలో నటించింది. పలు చిత్రాల్లో ఐటం నంబర్స్ కూడా చేసింది.

సంభావన సేథ్, అవినాష్ గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఓ రిజనల్ డాన్స్ రియాల్టీ షో ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. అవినాష్ పలు టీవీ కమర్షియల్స్ లో నటించాడు. క్వికర్, మహింద్రా, వీడియోకాన్ తదితర టీవీ కమర్షియల్స్ లో నటించాడు.

సంభావన సేథ్, అవినాష్

సంభావన సేథ్, అవినాష్


టీవీ నటి, డాన్సర్ సంభావన సేథ్ తన బాయ్ ఫ్రెండ్ అవినాష్ ను పెళ్లాడబోతోంది.

రహస్యంగా ఎంగేజ్మెంట్

రహస్యంగా ఎంగేజ్మెంట్


పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్న ఈ ఇద్దరూ గత ఫిబ్రవరి 23న ఎంగేజ్మెంట్ రహస్యంగా జరుపుకున్నారు.

ఇపుడు లీక్

ఇపుడు లీక్


వీరు ఎంగేజ్మెంట్ విషయం దాదాపు నెల రోజుల తర్వాత బయటకు లీక్ అయింది.

ఐదేళ్లుగా డేటింగ్

ఐదేళ్లుగా డేటింగ్


సంభావన సేథ్, అవినాష్ గత ఐదేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. ఓ రిజనల్ డాన్స్ రియాల్టీ షో ద్వారా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది.

పెళ్లి డేట్ ఫిక్స్

పెళ్లి డేట్ ఫిక్స్


ఈ ఇద్దరి పెళ్లి డేట్ ఇంకా ఫిక్స్ కాలేదు.

English summary
Actress/dancer Sambhavana Seth got engaged to her boyfriend Avinash Dwivedi on February 13, a day prior to Valentine’s Day and the news is out in the open now.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu