రామ్ చరణ్ పై సమీరారెడ్డి కన్ను

తనకు కష్టంగా భావించిన పనిని ఎంతో ఇష్టంగా చేస్తానని, రోజులో అత్యధిక భాగం యోగా చేయడమే తన సౌందర్యం వెనుక దాగున్న రహస్యమని తెలిపింది. మగువలు అందంగా ఉండాలని పురుషులు కోరుకుంటారని, ఆరోగ్యాన్ని ఎప్పుడూ ఫిట్‌గా ఉంచుకోగలిగితే సౌందరాన్ని ఎల్లప్పుడూ కాపాడుకోవచ్చంది. ప్రస్తుతానికి మూడు తమిళ సినిమాల్లో నటించేందుకు అంగీకరించానని, వీటితో పాటు సునీల్‌శెట్టితో మరో హిందీ సినిమాలో నటించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ నగరంతో తనకు ఎంతో అనుబంధం ఉందని, ఇక్కడి మగువలు సౌందర్య పోషణకు అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పింది.


Click it and Unblock the Notifications











