సమీరారెడ్డికి నచ్చే తెలుగు హీరో

ఆమె దానికి సమాధానంగా ఓ తెలుగు హీరో అని చెప్పింది. ఎవరూ అని రెట్టించే సరికి కాస్సేపు తచ్చాడి నాగార్జున అంది. అంతేగాక అతనితో నటించే ఆఫర్ వస్తే థ్రిల్లింగా ఉంటుందని చెప్పింది. ఇది నాగార్జున కి చేరిందో లేదో కానీ అడిగిన వాడికి షాక్ ఇచ్చింది. వాళ్ళు ఏ ఎన్టీఆర్ అంటుందో అనుకుని ప్రిపేర్ అయితే ఇట్లా ట్విస్ట్ ఇచ్చిందేమిటి అని షాక్ అయ్యారు. ఇంతకీ సమీరా ఇక్కడ తెలుగు అమ్మాయే. ప్రస్తుతం హైదరాబాద్ లో నే ఉందని సమాచారం. కొద్ది మంది హీరోలను దర్శకులను తనకున్న పరిచయాలతో కలుస్తూ అవకాశాలు అడుగుతోందన తెలుస్తోంది. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











