వెంకటేష్ తో ఐరన్ లెగ్?

అయితే అనుకున్న టైమ్ కి షూటింగ్ ప్రారంభం కాకపోవటంతో డేట్స్ ఎడ్జెట్స్ చేయలేనని ఆమె చెప్పిందని సమాచారం. అందుకోసమే ఐరన్ లెగ్ వంటి సెంటిమెంట్స్ తను నమ్మనని చెప్పిఈ నిర్ణయం వెంకీ తీసుకున్నాడనీ చెప్తున్నారు. ఇక ఈ చిత్రం కోసం మరో హీరోయిన్ గా ఓ ఫారెన్ అమ్మాయిని తీసుకోవటానికి నిర్ణయం తీసుకున్నారు. అన్నీ బాగానే ఉన్నా కథ మాత్రం ఇప్పటికీ వెంకీకి పూర్తి స్ధాయి సంతృప్తి ఇవ్వకపోవటంతో మరికొంత కాలం ప్రాజెక్టు ఆలస్యమయ్యేటట్లు ఉందని సమాచారం. ఈలోగా శ్రీను వైట్ల కాంబినేషన్ సినిమా ప్రారంభించే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రంతో హిట్టు కొడితే సమీరా మీద ఉన్న ఐరన్ లెగ్ ముద్ర తొలిగిపోయే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











