»   » ఉల్లిపొరలాంటి డ్రెస్సులో సమీరా షాకింగ్ స్కిన్‌షో(ఫోటోలు)

ఉల్లిపొరలాంటి డ్రెస్సులో సమీరా షాకింగ్ స్కిన్‌షో(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: స్టార్ హీరోయిన్ రేంజికి ఎదగక పోయినా బాలీవుడ్ సినిమాలతో పాటు ఇటు దక్షిణాది సినిమాల్లోనూ నటించి మంచి గుర్తింపే తెచ్చుకుంది సమీరారెడ్డి. తాజాగా బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ కోసం సమీరా షాకింగ్ స్కిన్ షోకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఫోటోలు తాజాగా విడుదలయ్యాయి.

ప్రముఖ డిజైనర్లు ఫాల్గుని, షాన్ పీకాక్ డిజైన్ చేసిన దుస్తులను బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ కోసం సమీరా ధరించింది. మీడియా ప్రివ్యూ కోసం సమీరా రెడ్డితో పాటు మలైకా అరోరా ఖాన్, సోఫీ చౌదరి, నేహా ధూపియా తదితరులు డిజైనర్ల డ్రెస్సులు ధరించి ప్రదర్శించారు.

సమీరా కోసం డిజైన్ చేసిన డ్రెస్సు ఉల్లిపొరలా ఉండి ఆమె అందాలను భారీగా ఎక్స్‌ఫోజ్ చేసే విధంగా ఉంది. ఈ డ్రెస్సులో ఆమె ఎక్స్ ఫోజింగే తప్ప ఆకట్టుకునే అందం లేదని పలువురు విమర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు స్లైడ్ షోలో వీక్షిద్దాం...

బ్యాడ్ ఫ్యాషన్ సెన్స్

బ్యాడ్ ఫ్యాషన్ సెన్స్

ఆమె ధరించిన డిజైనర్ డ్రెస్, ఆమె లుక్ చూసిన చాలా మంది ఆమెది బ్యాడ్ ఫ్యాషన్ సెన్స్ అని విమర్శిస్తున్నారు.

ఎక్స్ ఫోజింగే తప్ప అందం లేదు

ఎక్స్ ఫోజింగే తప్ప అందం లేదు

ఆమె ధరించిన డిజైన్ డ్రెస్ చూసిన చాలా మంది ఎక్స్ ఫోజింగ్ కనిపిస్తుందే తప్ప ఆకట్టుకునే అందం కనిపించడం లేదని విమర్శిస్తున్నారు.

వివిధ సినీ పరిశ్రమల్లో సమీరా

వివిధ సినీ పరిశ్రమల్లో సమీరా

సమీరా రెడ్డి అన్ని సినీ పరిశ్రమల వారికి సుపరిచితమే. తెలుగు కుటుంబానికి చెందిన సమీరా....బాలీవుడ్‌ సినిమాలతో పాటు తెలుగు, తమిళం ఇతర దక్షిణాది సినిమాల్లోనూ నటించింది.

ఆమె నెక్ట్స్ హిందీ మూవీ

ఆమె నెక్ట్స్ హిందీ మూవీ

సమీరా నెక్ట్స్ హిందీ సినిమా విషయానికొస్తే.....‘నామ్' అనే చిత్రంలో నటిస్తోంది. అనీష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అజయ్ దేవగన్, భూమిక చావ్లా కూడా నటిస్తున్నారు.

నెక్ట్స్ తమిళ మూవీ

నెక్ట్స్ తమిళ మూవీ

ఆమె నటిస్తున్న నెక్ట్స్ తమిళ సినిమా ‘ధృవ నచ్చతిరమ్'. సూర్య హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి గౌతం మీనన్ దర్శకత్వం వహిస్తున్నారు.

గత తమిళ సినిమాలు

గత తమిళ సినిమాలు

గతంలో సమీరా రెడ్డి ఆసల్, వేడి, వెట్టై చిత్రాల్లో నటించింది. ఆమె తమిళంలో నటించిన చిత్రం తెలుగులో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్'గా విడుదలైంది.

మలైకా అరోరా

మలైకా అరోరా

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ మీడియా ప్రివ్యూలో సమీరా రెడ్డితో పాటు మలైకా అరోరా ఖాన్, నేహా ధూపియా, సోఫీ చౌదరి, విజె అనూష కూడా డిజైనర్ డ్రెస్సులు ధరించారు.

మలైకా అరోరా ఖాన్ ఫోజు

మలైకా అరోరా ఖాన్ ఫోజు

మలైకా అరోరా ఖాన్ విక్రమ్ ఫడ్నిస్ డిజైన్ చేసిన సారీ ధరించి ఇలా ఫోజు ఇచ్చింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన సెట్‌లో ఆమె ఫోటోలకు ఫోజు ఇచ్చింది.

సోఫీ చౌదరి

సోఫీ చౌదరి

నటి, మోడల్ సోఫీ చౌదరి వింటేజ్ లుక్ లో దర్శనం ఇచ్చింది. ఆమె వసుకున్న పీచ్ గౌను నీతా లుల్లా డిజైన్ చేసారు.

నేహా ధూపియా

నేహా ధూపియా

నటి నేహా ధూపియా వేసుకున్న ఈ డ్రెస్ పంకజ్, నిధి డిజైన్ చేసారు. ఈ డ్రెస్ ఆమె ఫిజిక్‌కి బాగా సూటయిందని అంటున్నారంతా.

English summary
Sameera Reddy, who had earned a good name for herself in the minds of Tamil audience with Vaaranam Aayiram, has appeared in a colourful dress in a fashion event. The actress tried to make a style statement with her costumes but it has gone wrong, as it has failed to impress her fans.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu