సమీరా రెడ్డికి స్వైన్ ప్లూ భయం
సమీరా రెడ్డి నటిస్తున్న తాజా తమిళ చిత్రం 'అసల్". అజిత్, సమీరా జంటగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవల 'అసల్" షూటింగ్ సింగపూర్లో జరిగింది. ఆ షెడ్యూల్ పూర్తయ్యి ముంబైలో అడుగు పెట్టిన సమీరాకి నలతగా అనిపించిందట. అందరూ స్వైన్ ప్లూ అని భయపెట్టటంతో సమీరాకి కూడా భయం పట్టుకుందట. దాంతో వైద్య పరిక్షలు చేయించకుందని సమాచారమ్, కానీ వైద్య పరిక్షల్లో అలాంటిదేమీ లేదని తేలిందట.
sameera reddy asal tamil ajit mumbai swine flu medical test సమీరారెడ్డి అసల్ తమిళ అజిత్ స్వైన్ ప్లూ వైద్య పరిక్షలు ముంబై


Click it and Unblock the Notifications