Don't Miss!
- News చంద్రబాబుకు బిగ్ షాక్.. టీడీపీకి కీలక నేత గుడ్ బై
- Technology 32MP+32MP సెల్ఫీ కెమెరాలతో షియోమీ కొత్త స్మార్ట్‌ఫోన్.. స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు..!
- Lifestyle Human Brain Size రోజు రోజుకు పెరుగుతున్న మానవ మెదడు సైజు, రాబోవు కాలంలో బహుషా ఈ వ్యాధులు ఉండవకపోవచ్చు..
- Automobiles భారత్‌లో లాంచ్ అయిన సుజుకి కొత్త బైక్ ఇదే.. ధర ఎంతో తెలుసా?
- Finance Shapoorji Pallonji IPO: షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి భారీ ఐపీఓ..
- Sports SRH Playing XI: ఆ బౌలర్‌పై వేటు.. గుజరాత్‌తో తలపడే సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు ఇదే!
- Travel నహర్‌ఘర్ కోట దెయ్యాల కోటగా ఎందుకు మారింది? ఈ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు!
మరింత హాట్ హాట్ గా కనిపించి వేడి పుట్టిస్తానంటున్న జూ ఎన్టీఆర్ లవర్...
బాలీవుడ్ లో ఇతర స్టార్ హీరోయిన్ లాగే సమీరా రెడ్డి చోటు సంపాదించుకోవుటకు ఈ మధ్య కాలంలో బాలీవుడ్ సర్కిల్ లో చాలా కృషి చేస్తోన్నట్టు తెలుస్తోంది. అందులోనూ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో నటించుటకు మరింత ఉత్సాహంగా ప్రయత్నాలు చేస్తోంది. ఏదో ఒక రోజు ఇప్పటి వరకు చూపించిన నా అందాల ప్రదర్శన కంటే రెట్టింపుగా ఇంకా హాట్ హాట్ గా వెండి తెర మీద నా అందాలతో ప్రేక్షకుల్లో వేడిని రగిలిస్తానంటోంది బాలీవుడ్ సెక్సీ బ్యూటీ సమీరా రెడ్డి. ఇప్పటి వరకు నేను చాలా రకాల పాత్రలు చేశాను. ఇక మీదట ఇంకాస్త భిన్నమైన పాత్రల్లో నటించాలనుందని తన మనసులోని భావాల్ని చెప్పుకోచ్చింది ముద్దుగుమ్మ.
'ఆక్రోష్" చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్ లో నటించిన ఈ అమ్మడు నటీనటుల ఇష్టాల కన్నా దర్శకులు అభిరుచి వలన కొత్త పాత్రల సృష్టి జరుగుతోందని అంటోంది. పది కాలాల పాటు పదిలంగా ఉండే సినిమాల్లో మాత్రమే నటిస్తాను. ప్రస్తుతం నేను నటిస్తున్న సినిమాలు అలాంటి వేనని చెపుతోంది బాలీవుడ్ భామ. కానీ ఏదో ఒక రోజు మాత్రం నా హాటైన అందాలతో ప్రేక్షకుల మతిని పోగడతానుంటుంది సమీరా. మరి సమీరా ఏ రేంజ్ లో తన హాట్ హాట్ అందాలను ఆరబోయనుందో చూడాల్సిందే.