నక్సలైట్ల మధ్య సమీరారెడ్డి!

By Staff

Sameera Reddy
తెలుగులో సింధూరం లాంటి సినిమాలు నక్సలిజం నేపథ్యంలో చాలా వచ్చాయి. తాజాగా ప్రముఖ దర్శకుడు అనంత్‌ మహదేవన్‌ ఈ బాటలోనే నడుస్తూ..'రెడ్‌ అలర్ట్‌-ది వార్‌ వితిన్‌' అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సంఘర్షణ..హింస..పశ్చాత్తాపం అనే మూడుదశల్లో ఓ వ్యక్తి గడిపిన నిజజీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా ఉంటుందట.

ఈ సినిమాలో డైలాగులు కూడా నక్సల్స్‌ ఇంటర్వ్యూల్లో ఉన్నట్లే ఉంటాయి. "మాకు ఉగ్రవాదులకు తేడా ఉంది. వారు దేశానికి వ్యతిరేకంగా పోరాడతారు, మేం వ్యవస్థకు వ్యతిరేకంగాపోరాడతాం" లాంటివి ఇందులో కనిపిస్తాయట. ఈ చిత్రంలో మన సమీరారెడ్డి కూడా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X