హీరో బెడ్ రూంలో సమీరా రెడ్డి
సమీరా రెడ్డి కి ఇప్పుడు సల్మాన్ ఖాన్ పిచ్చి పట్టినట్లుంది.ఆమె తాజాగా మీడియాతో మాట్లాడుతూ తాను స్లీప్ వాక్ చేస్తూ సల్మాన్ ఖాన్ బెడ్ రూంలోకి వెళ్ళాలని ఉందని చెప్పుకొచ్చింది. అలాగే తనకు స్లీప్ వాక్ అలవాటు ఉందని,సల్మాన్ ఈ విషయంలో పర్మిట్ చేయాలని అంది.ఆమె సరదాకి అన్నా ఈ మాటలు మీడియాలో మంచి అసక్తినే కలిగించాయి. సల్మాన్ ఖాన్ ది గోల్డెన్ హ్యాండ్ కాబట్టి అతనికి ఇంత ఏజ్ వచ్చినా అతని బెడ్ రూమ్ లోకి దూరాలనే ఆలోచనతో హీరోయిన్స్ పోటీ పడుతున్నారని అంటున్నారు.అందుకు ఉదాహరణగా రీసెంట్ గా ఫేడవుట్ అయిపోయిందనుకున్న హీరోయిన్ అసిన్ కెరీర్ మళ్ళీ ఊపందుకోవటాన్ని చూపెడుతున్నారు.అలాగే దబాంగ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఇలా సల్మాన్ నమ్ముకుని ఎదగటాన్ని ఉదహరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











