ట్విట్టర్ రివ్యూ: ఆడియన్స్‌పై ఇంద్రగంటి 'సమ్మోహనం'.. హీరోయిన్ పాత్ర, ఫీల్ గుడ్ మూవీ, మహేష్ ట్వీట్!

Recommended Video

Sammohanam Movie Twitter Review

తనదైన శైలిలో విభిన్న చిత్రాలని తెరకెక్కిస్తూ అభిరుచి గల దర్శకుడిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ గుర్తింపు పొందారు. ఆయన తెరక్కించిన అష్టాచమ్మా, జెంటిల్ మాన్, అమితుమీ వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. కమర్షియల్ అంశాలపై ఆధారపడంకుండా తాను చెప్పదలుచుకున్న పాయింట్ తోనే ఆడియన్స్ కి ఆకట్టుకోవడం ఆయన శైలి. ఈ దర్శకుడి నుంచి తాజాగా వచ్చిన చిత్రం సమ్మోహనం. సుధీర్ బాబు. అదితి రావు హైదరి జంటగా నటించిన సమ్మోహనం చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. సోషల్ మీడియాలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందొ చూద్దాం.

పాజిటివ్ రిపోర్ట్స్

సమ్మోహనం చిత్రానికి యుఎస్ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.

అదితి అదరగొట్టింది

హీరోయిన్ అదితి రావు అదరగొట్టేసింది. సుధీర్ బాబు పాత్ర కూడా చాలా బావుంది. నరేష్ అద్భుతంగా నటించారు.

ఫ్యామిలీ ఎంటర్ టైనర్

సమ్మోహనం ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే చిత్రం. హిట్ అందుకోవడం ఖాయం.

బ్యాడ్ మూవీ కాదు

సమ్మోహం బ్యాడ్ మూవీ కాదు. కాకపోతే అక్కడక్కడా సాగదీశారు.

ప్యూర్ లవ్ స్టోరీ

సమ్మోహనం చిత్రం ఒక ప్యూర్ లవ్ స్టోరీ. డైలాగ్స్ చాలా బావున్నాయి.

హాస్యంతో ఆకట్టుకునేలా

సీనియర్ హీరో నరేష్ పాత్ర సమ్మోహనం చిత్రంలో చాలా బావుంది. ఆయన మంచి హాస్యాన్ని అందిస్తున్నారు.

స్లోగా ఉంది

ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉంది. సినిమా మరీ స్లోగా ఉంది.

కెమిస్ట్రీ అదిరింది

సుధీర్ బాబు, అదితి రావు మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా ఉంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు.

బిగ్గెస్ట్ హిట్

సుధీర్ బాబు కెరీర్ లో సమ్మోహనం చిత్రం బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సూపర్ స్టార్ మహేష్ రెస్పాన్స్

సమ్మోహనం చిత్రం గురించి సూపర్ స్టార్ మహేష్ కూడా స్పందించారు. సమ్మోహనం చిత్రానికి ఇండస్ట్రీ నుంచి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X