పవన్ రిప్లైకి పొంగిపోయిన సంపూర్ణేష్ బాబు.. ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాడట

సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఎక్కువగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పేరు మాత్రమే వినిపిస్తోంది. గతంలో ఎప్పుడు లేని విధంగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి కోట్లాది మంది అభిమానులతో పాటు చాలా మంది సినీ సెలబ్రెటీలు బర్త్ డే విషెస్ అందించారు. అసలు ఈ రేంజ్ లో పవన్ కి విషెస్ అందుతాయని ఎవరు ఊహించి ఉండరు. ఇక పవన్ కళ్యాణ్ విషెస్ అందించిన ప్రతి ఒక్క సెలబ్రెటీలకు రిప్లై ఇస్తూ థ్యాంక్స్ చెప్పడం మరొక విశేషం.

మెహేష్ బాబు నుంచి మొదలు పెడితే.. చిన్న స్థాయి హీరోల విషెస్ కి కూడా పవన్ కళ్యాణ్ సమాధానం అందించాడు. ఇక సంపూర్ణేష్ బాబుకు కూడా పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వడంతో సోషల్ మీడియాలో ఆ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. జన హృదయనేత, జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ సంపూ విషెస్ అందించాడు. పేరును ట్యాగ్ చేయకపోయినా కూడా పవన్ అతని విషెస్ ని గుర్తించి సమాధానం ఇచ్చారు.

Sampoornesh babu about power star Pawan kalyan reaply

థ్యాంక్యూ సంపూర్ణేష్ బాబుగారు, మీ కెరీర్ కి కూడా నా బెస్ట్ విషెస్ అనే విధంగా పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వడంతో సంపూర్ణేష్ బాబు ఎంతగానో ఆనందించారు. 'అన్నా మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావడం ఆనందంగా ఉంది. ఫొటో ఫ్రేమ్ కట్టించుకుంటాను. ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను' అని సంపూర్ణేష్ బాబు వివరణ ఇవ్వడంతో మళ్ళీ ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే సత్యదేవ్, బ్రహ్మాజీ, ప్రదీప్ వంటి వారికి కూడా పవన్ తన విషెస్ ని అందించాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X