సంపూ డైలాగు వింటే షాక్: ‘కొబ్బరిమట్ట’ చిత్రం టీజర్‌ (వీడియో)

By Srikanya

హైదరాబాద్‌: హృదయ కాలేయం చిత్రంతో బర్నింగ్ స్టార్‌గా మారిన క్రేజీ హీరో కమ్ కమెడీయన్ సంపూర్ణేష్ బాబు. సినిమా సినిమాకు వైవిధ్యం చూపుతూ టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్‌టైన్ చేస్తున్న సంపూ ప్రస్తుతం కొబ్బరి మట్ట చిత్రంతో పాటు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు.

సంపూర్ణేష్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటించిన 'కొబ్బరిమట్ట' చిత్రం టీజర్‌ విడుదలైంది. ఇందులో సంపూ పెదరాయుడు గెటప్‌లో కనిపించారు. ఆడజన్మకు అర్థం చెబుతూ 'కడుపులో ఆడబిడ్డ అని తెలిసి...' అంటూ ఓ పెద్ద డైలాగ్‌ విసిరాడు.

కొబ్బరి మట్ట చిత్రంలో మూడు పాత్రలను పోషిస్తున్న సంపూ పెదరాయుడు, పాపారాయుడు, ఆండ్రాయుడుగా కనిపించనున్నాడు. రూపక్‌ రోనాల్డ్‌సన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కమ్రన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. 'హృదయకాలేయం'తో కవ్వించిన సంపూ మరి ఈ చిత్రంతో ఎలా అలరించనున్నాడో వేచి చూడాలి.

Sampoornesh Babu's Kobbari Matta Telugu Movie Official Teaser

ఈ రోజే సాయి ధరమ్ తేజ్ చేతులు మీదుగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. . ఈ చిత్రంలో ఆండ్రాయుడు, పాపారాయుడు, పెదరాయుడు అనే మూడు విభిన్న పాత్రలో సంపూర్ణేష్ నటిస్తున్నాడు. అమృత ప్రొడక్షన్స్, ఆది కుంబగిరిలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Sampoornesh Babu's Kobbari Matta Telugu Movie Official Teaser

ప్రస్తుతం సంపూర్ణేష్‌ బాబు 'భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరూ', 'బావురబిల్లి', 'డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.వైరస్‌.కామ్‌', 'వినోదం 100%' చిత్రాల్లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X