అబ్బే...మా కథేం కాపీ కాదు...

చిత్రం కథకీ ...ఆ ఇరాన్ సినిమాకీ సంభంధం లేదంటూ ఖండిస్తున్నారు. కథ పూర్తిగా ఒరిజినాలిటితో ఉంటుందని అంటున్నాడు. మే నెలలో రిలీజు చేస్తానంటున్న ఆ సినిమాకి 'ఒక ఊరిలో..' చిత్రం దర్శకుడు రవి వర్మ కథ అందించారు. తన చిత్ర కథ పూర్తి నేటివిటితో ఉంటుందని యోదో కొద్ది పోలికలు మాత్రమే ఇరాన్ సినిమాతో ఉంటాయని సముద్ర అంటున్నాడు. చాలా మంది యేమీ లేకుండానే ఫలానా కాపీ అంటున్నారని కోపపడుతున్నాడు. ఇదంతా గమనిస్తున్న వారు ...తన కథ ఒరిజనల్ అయితే టెన్షన్ ..ఉలికిపాటు ఎందుకు అంటున్నారు. రూమర్స్ విని నవ్వుకుని చక్కగా సినిమా పూర్తి చేసి సైలెంట్ గా హిట్ కొట్టవచ్చుగా అంటున్నారు. కరెక్టే కదా...


Click it and Unblock the Notifications











