»   » తెలుగు నటి సన కూతూరు పెళ్లిలో సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

తెలుగు నటి సన కూతూరు పెళ్లిలో సెలబ్రిటీల సందడి (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : క్యారక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన సన గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆమె దాదాపు వంద సినిమాలకు పైగానే ఇప్పటికి పూర్తి చేసింది. ఆమెను చూసి వారెవరైనా సనకు పెళ్లీడు కూతురు ఉందంటే నమ్మడం కష్టమే. అయినా నమ్మాల్సిందే. ఇటీవలే సన కూతురు తబసుమ్ వివాహం జరిగింది.

ఈ వేడుకకు తెలుగు స్టార్స్ ప్రగతి, సురేఖవాణి, హేమ, శిల్పా చక్రవర్తి, సమీరా షరీఫ్, రజిత, ప్రీతి నిగమ్, మీనా కుమారి, మామిళ్ల శైలజా ప్రియా, జ్యోతిలక్ష్మి, అనితా చౌదరి తదితరులు హాజరయ్యారు. ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి...

సన కూతురు...
  

సన కూతురు...

పెళ్లి వేడుకలో కూతురు తబాసుమ్ తో కలిసి సన.

వధూవరులు
  

వధూవరులు

పెళ్లి వేడుకలో నూతన వధూవరులు.

సురేఖ వాణి
  

సురేఖ వాణి

సన కూతురు పెళ్లి వేడుకలో సురేఖ వాణి.

సాయికుమార్
  

సాయికుమార్

సన కూతురు పెళ్లి వేడుకలో సాయి కుమార్

సినీ ప్రముఖులు
  

సినీ ప్రముఖులు

సన కూతురు పెళ్లి వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.

శ్రీనివాసరెడ్డి
  

శ్రీనివాసరెడ్డి

సన కూతురు పెళ్లి వేడుకలో శ్రీనివాసరెడ్డి, ప్రగతి, రజిత తదితరులు..

హేమ, సురేఖ
  

హేమ, సురేఖ

సన కూతురు పెళ్లి వేడుకలో హేమ, సురేఖ వాణి తదితరులు

ప్రీతి నిగమ్
  

ప్రీతి నిగమ్

సన కూతురు పెళ్లి వేడుకలో ప్రీతి నిగమ్.

సాయికుమార్ తదితరులు
  

సాయికుమార్ తదితరులు

సన కూతురు పెళ్లి వేడుకలో సాయి కుమార్ తదితరులు..

ప్రగతి, రజిత..
  

ప్రగతి, రజిత..

సన కూతురు పెళ్లి వేడుకలో ప్రగతి, రజిత తదితరులు...

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu