For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మసాజ్ చేస్తూ హీరోయిన్ ... క్లైమాక్స్ కి ( హాట్ ఫోటోలు)

  By Srikanya
  |

  హైదరాబాద్ : ఎంత ఎక్సపోజ్ చేస్తే అంతలా హిట్ రేంజి అందుకోవచ్చు అనే కాన్సెప్టుకి హీరోయిన్స్ సై అంటున్నారు. దానికి తోడు ఆ మధ్య హిందీలో వచ్చిన డర్టీ పిక్చర్..ఈ తరహాలో ఓ రేంజిలో కలెక్షన్స్ రేపి సెన్సేషన్ క్రియేట్ చేసింది. హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రానికి కూడా ఇంత మార్కెట్ ఉంటుందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసింది. దాంతో అందరూ ఆ చిత్రం రీమేక్ పై పడ్డారు.

  అదే కోవలో కళ్యాణ్ రామ్ సరసన కత్తి చిత్రంలో చేసిన సనా ఖాన్ సిల్క్ స్మితగా కనిపించటానికి కమిటైంది. ఆ చిత్రం టైటిల్ క్లైమాక్స్. ఈ చిత్రం మళయాళంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రం కోసం తీసిన స్టిల్స్ నెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా మసాజ్ సీన్ రసిక హృదయాల్లో ఉత్సాహం రేపుతోంది.

  ఈ చిత్రాన్ని తమిళ్,తెలుగు భాషల్లో డబ్ చేస్తారు. సనాఖాన్ ప్రధానపాత్రలో సిల్క్ గా నటించిన ఈ చిత్రానికి.... సిల్మ్ స్మితకు మళయాళంలో బ్రేక్ ఇచ్చిన ఆంధోని ఈస్ట్ మ్యాన్ స్క్రిప్టు అందిస్తున్నారు. అయితే ఈ చిత్రానికి 'ది డర్టీ పిక్చర్'కి అస్సలు సంభందం లేదని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. 'ది డర్టీ పిక్చర్'అనేది ఫిక్షన్ స్టోరీ అని,తాము చేస్తున్నదే ఒరిజనల్ సిల్మ్ స్మిత జీవిత చరిత్ర అని చెప్తున్నారు.

  ఈ తరహా సన్నివేశాలు ఉంటేకానీ ఆకర్షించలేమని దర్శక,నిర్మాతలు భావించటం విచారకరం అని ఓ వర్గం మండిపడుతోంది.

  సిల్మ్ స్మిత పాత్రతో తన అబినయానికి పేరు వస్తుందని,తన కెరీర్ సెటిల్ అవుతుందని సనాఖాన్ భావిస్తోంది.

  సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తరహాలో తెలుగు,తమిళంలో చిత్రం రూపొందుతోంది.

  వరసగా ఎన్ని భాషల్లో సినిమాలు చేసినా సనా ఖాన్ కి కలిసి రావటం లేదు

  ఈ చిత్రంలో క్యారెక్టర్ పరంగా ఎక్సపోజింగ్ చెయ్యాల్సి వచ్చిందని ఆమె చెప్తోంది.

  సిల్క్ స్మిత అంటే తనకు చాలా గౌరవం అని అదే తన పాత్రలో ప్రతిఫలిస్తుందని అంటోంది.

  సినిమా కమిటయ్యేముందు స్క్రిప్టు మాత్రమే కాక ఆమె గురించి సేకరించిన అంశాలు పూర్తిగా తెలుసుకుని కమిటయ్యానని అంది

  డర్టీ ఫిక్చర్ కి తమ సినిమాకు సంభంధం లేదని చెప్తోంది

  దర్శక,నిర్మాతలు తనపై నమ్మకాన్ని వమ్ము చేయలేదని సనాఖాన్ అంటోంది.

  నమ్మి వచ్చిన ప్రేక్షకుడు ఈ చిత్రంతో ఎక్కడా నిరాసపడరని హామి ఇస్తోంది.

  తన కెరీర్ లో చెప్పుకోతగ్గ చిత్రం అవుతుందని మాత్రం చెప్పగలనని చెప్తోంది.

  సినిమా ఒప్పుకునే ముందు... కేవలం తన పాత్ర మాత్రమే చూసుకుంటానని, మిగతా విషయాల్లో వేలు పెట్టనని ఆమె హామీ ఇస్తోంది.

  13

  సనాఖాన్ గతంలో తెలుగులో మిస్టర్ నోకియా చిత్రంలో మంచు మనోజ్ సరసన చేసింది

  ఈ చిత్రం తర్వాత తనకు పూర్తి స్ధాయి బ్రేక్ వస్తుందని భావిస్తున్నానని ఆమె కాన్ఫిడెంట్ గా చెప్తోంది.

  క్లైమాక్స్ చిత్రాన్ని పూర్తి స్ధాయి సిల్క్ స్మిత జీవితం తెరకెక్కిన చిత్రంగా భావించాలని సనాఖాన్ వివరిస్తోంది.

  English summary
  Sensational Silk Smitha's story will be released in Tamil as Nadigaiyin Diary. Originally shot in Malayalam as Climax, the flick will be dubbed and released in Tamil and telugu. Sana Khan plays Silk in the film. In an earlier interview, she had stated, "The film is nothing like The Dirty Picture and is hardly a remake. The story has been penned by Antony Eastman, who introduced Silk to Malayalam cinema and knew her really well. Nadigaiyin Diary is going to be very close to the reality of the actress' life."
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more
  X