»   » హాట్ సన...పర్శనల్ సీక్రెట్స్ తెలుసుకోవాలని ఉందా (వీడియో)

హాట్ సన...పర్శనల్ సీక్రెట్స్ తెలుసుకోవాలని ఉందా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : క్యారక్టర్ ఆర్టిస్టుగా పాపులర్ అయిన సన గురించి తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఆమె దాదాపు వంద సినిమాలకు పైగానే ఇప్పటికి పూర్తి చేసింది. ఆమె వయస్సుకు సంభంధం లేకుండా అందంగానే ఉంటూంటుంది. అందరికీ ఆమె బ్యూటీ సీక్రెట్స్ తెలుసుకోవాలనే ఆసక్తే. ఈ విషయమై ఆమె కూడా తన సీక్రెట్స్ షేర్ చేసుకుంటానంటోంది. ఈ వీడియోలో చూడండి ఆమె మాటల్లోనే..

సన దూరదర్శన్ లో ప్రసారమైన రుద్రమదేవి ధారావాహిక ద్వారా తన నట జీవితాన్ని ప్రారంభించింది. తరువాత అనేక చిత్రాలలో సహాయనటి పాత్రలను పోషించింది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

https://www.facebook.com/TeluguFilmibeat

ఇక సన తాజాగా ... 'La Belle Slimming and Skin Clinic' లో చేరారు. ఆమె తన బ్యూటీ సీక్రెట్స్ ను తెలుపుతానని ప్రామిస్ చేసారు. అంతేకాదు తన పర్శనల్ లైఫ్ సీక్రెట్స్ ను కూడా చెప్తానని అన్నారు. ఆమె లాబెల్లికు అఫీషియల్ బ్రాండ్ అంబాసిడర్ మరి. అందుకే ఉత్సాహంగా ఇలా చెప్పారామె.

English summary
Actress Sana was officially signing agreement with 'La Belle' to be its brand ambassador.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu