షారుక్ ఆన్ స్క్రీన్ కూతురు, వెరీ హాట్ లుక్ (ఫోటోస్)
హైదరాబాద్: షారుక్ ఖాన్, రాణీ ముఖర్జీ కాంబినేషన్లో 1998లో వచ్చిన 'కుచ్ కుచ్ హోతా హై' చిత్రం గుర్తుందా. ఆ సినిమాలో బాలనటిగా నటించిన సనా సయీద్ ఇపుడు పెరిగి పెద్దయింది. కరణ్ జోహార్ దర్శకత్వంలో ఆ మధ్య వచ్చిన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా మళ్లీ నటిగా తెరంగ్రేటం చేసింది. ఆ సినిమాలో సన సయీద్ హాట్ అండ్ సెక్సీ లుక్స్‌తో ఆకట్టుకుంది.
తాజాగా సోషల్ నెట్వర్కింగులో సనా సయిద్ తన హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తూ అందాలతో హల్ చల్ చేస్తోంది. ఈ అమ్మాయి గతంలో షారుక్ ఖాన్ నటించిన చిత్రంలోని బాల నటి అని తెలిసి అంతా ఆశ్చర్య పోతున్నారు. ఇటీవల 'ఝలక్ ధిఖ్లా జా' అనే డాన్స్ రియాల్టీ షోలో సనా సయిద్ పెర్ఫార్మెన్స్, అందంపై షారుక్ ఖాన్ ప్రసంశల వర్షం కురిపించారు.
స్లైడ్ షోలో సనా సయీద్‌కు సంబంధించిన ఫోటోలు....

అప్పుడు క్యూట్...ఇపుడు హాట్
కుచ్ కుచ్ హోతా హై చిత్రంలో ఎంతో క్యూట్‌గా కనిపించిన సనా సయీద్ ఇపుడు ఎంతో హాట్‌గా మారింది.

స్టూడెంట్ ఆఫ్ ధి ఇయర్
కుచ్ కుచ్ హోతా హై చిత్రం తర్వాత సనా సయీద్ బాలీవుడ్లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రంలో నటించింది.

పోసర్
కెమెరా ముందు...స్టైలిష్‌గా ఫోజులు ఇస్తున్న సనా సయీద్.

ఆన్ స్ర్కీన్... ఫాదర్
చిన్నతనంలో తనతో కలిసి నటించినపుడు ఎంతో క్యూట్‌గా ఉన్న సనా సయీద్‌ను ఇపుడు చూసి షారుక్ ఖాన్ ఆశ్చర్య పోయారు.

ఇన్‌స్ట్రాగ్రామ్
ఇన్‌స్టాగ్రామ్ అనే సోషల్ నెట్వర్కింగు సైట్లో సనా సయీద్ యాక్టివ్‌గా ఉంటోంది. పలు హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేస్తోంది.

ది డాన్సింగ్ టాలెంట్
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం తర్వాత సనా సయీద్ మళ్లీ....‘ఝలక్ దిఖ్లా ఝా' అనే డాన్స్ రియాల్టీ షోలో కనిపించింది.

కుచ్ కుచ్ హోతా హై
కుచ్ కుచ్ హోతా హై చిత్రంలో షారుక్ ఖాన్‌తో కలిసి సనా సయీద్ ఇలా....

హాట్ గర్ల్
సనా సయీద్ తనను తాను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకు సోషల్ నెట్వర్కింగును వేదికగా చేసుకుంది.


Click it and Unblock the Notifications











