»   » అశ్లీల ఫోటోస్, వీడియోస్ లీక్: హీరోయిన్ షాక్, స్పందన..!

అశ్లీల ఫోటోస్, వీడియోస్ లీక్: హీరోయిన్ షాక్, స్పందన..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రెండు మూడు రోజులుగా తమిళ సింగర్ సుచిత్రా కార్తీక్‌ ట్విట్టర్ పోస్టులు సౌత్ సినీ పరిశ్రమను షాక్ కు గురి చేస్తున్నాయి. పలువురు సౌత్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు ఆమె సోషల్ మీడియా పేజీ ద్వారా లీక్ అవుతుండటం పెద్ద దుమారమే రేపుతోంది.

ఇప్పటికే ధనుష్‌, త్రిష, అనిరుధ్‌, ఆండ్రియా, హన్సిక, టీవీ ఆర్టిస్ట్‌ దివ్యదర్శిని, 'ఎస్‌ఎంఎస్‌' ఫేమ్‌ అనూయకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు లీక్ కాగా, ఇపుడు కన్నడబ్యూటీ సంచితాశెట్టి అశ్లీల వీడియో కూడా లీకైంది.

స్పందించిన సంచిత

ఆ వీడియోపై సంచితా స్పందించారు. ఆ వీడియోలో ఉన్నది తాను కాదన్నారు. ఇలాంటి కుట్రకు ఎవరు పాల్పడ్డారో తనకు తెలియదన్నారు. ఆ వీడియోలో ఉన్నది తాను కానప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదని ఆమె తేల్చి చెప్పారు. ఈ వీడియోలు తనవి కాదని, పట్టించుకోవద్దని ఆమె కోరారు.

ఆ గొడవే కారణమా?

ఆ గొడవే కారణమా?

పది రోజుల క్రితం హీరో ధనుష్‌తో సుచిత్ర కార్తీక్ గొడవ పడింది. ఆ గొడవ తర్వాత సుచిత్ర ధనుష్ మీద పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఈ గొడవ జరిగిన తర్వాత వరుసగా సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ లీక్ అవుతుండటంతో ఆమె పైనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

అకౌంట్ హ్యాక్ అయిందంటున్న సుచిత్ర

అకౌంట్ హ్యాక్ అయిందంటున్న సుచిత్ర

తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఎవరో హ్యాక్‌ చేశారని ఆరోపిస్తూ గాయని సుచిత్రా కార్తీక్‌ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు రోజుల క్రితమే తాను ఈ విషయాన్ని సైబర్‌ పోలీసుల దృష్టికి తెచ్చానని అయినా వారు చర్యలు తీసుకోలేదని సుచిత్రా అంటున్నారు.

నవ్వుల పాలు

నవ్వుల పాలు

ఏది ఏమైనా కాగా...ఈ లీక్స్ వల్ల స్టార్ల జీవితాలు నవ్వుల పాలయ్యే పరిస్థితి వచ్చింది. పోలీసులు ఈ లీకుల విషయాన్ని సీరియస్ గా తీసుకుని దీని వెనక ఎవరు ఉన్నారనే విషయాన్ని కనిపెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.

English summary
Sanchita Shetty reacts Suchitra Karthik’s shocking pictures and videos about her. Sanchita recently posted a video informing her fans that she is aware of the posts that have been doing round and that those pictures are not hers. She clarified that it’s not her in those pictures or videos.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu