హీరోయిన్లతో సెక్స్ స్కాండల్, దొరికిపోయిన ప్రముఖులు (ఫోటోస్)

By Bojja Kumar

బెంగళూరు: స్థానిక టీవీ ఛానల్ నిర్వహించిన స్ట్రింగ్ ఆపరేషన్లో పలువురు కన్నడ సినీ ప్రముఖులు సెక్స్ స్కాండల్‌లో దొరికి పోయారు. ఈ సెక్స్ స్కాండల్ టీవీల్లో ప్రసారం కావడం కన్నడ సినీ పరిశ్రమను ఒక్కసారిగా అతలా కుతలం చేసినట్లయింది. రంగుల ప్రపంచంలోని చీకటి కోణాలు పలువురు సినీ ప్రేమికులను షాక్‌కు గురి చేసాయి.

ప్రముఖ కన్నడ డైరెక్టర్స్ ఓం ప్రకాష్ రావు, గురుదేశ్ పాండే, నిర్మాతలు దివాకర్ బాబు, గోవింద రాజు, ఆర్టిస్ట్-ఫ్యాషన్ కో ఆర్డినేటర్ రవి బెల్లిచుక్కి, మంజా మరికొందరు సదరు టీవీ ఛానల్ కెమెరాకు రెడ్ హాండెడ్‌గా దొరికిపోయారు. సమాజం తలదించుకునే విధంగా ఉన్న పలువురు ప్రముఖుల చర్యలు ఉండటం గమనార్హం.

సినిమా హీరోయిన్లు కావాలకునే అమ్మాయిలను లోబరుచుకుని వారితో తమ లైంగిక వాంఛ తీర్చుకుంటున్నట్లు ఈ స్ట్రింగ్ ఆఫరేషన్లో తేటతెల్లం అయింది. ప్రస్తుతం కన్నడ సినీ పరిశ్రమలో ఉన్న చాలా మంది హీరోయిన్లతో తాను పడుకున్నట్లు ఓం ప్రకాష్ రావు చెప్పినట్లు స్ట్రింగ్ ఆపరేషన్‌ వీడియోలో ఉంది. కొందరు హీరోయిన్ల పేర్లు కూడా అతను చెప్పడం గమనార్హం. మరో దర్శకుడు గురు దేశ్ పాండే ఓ అమ్మాయికి ముద్దాడుతూ స్ట్రింగ్ ఆఫరేషన్లో దొరికిపోయాడు.

అయితే చాలా మంది కన్నడ సినీ ప్రముఖులు పరిశ్రమలో ఇలాంటిదేమీ జరుగడం లేదని గత కొంతకాలంగా వాదిస్తూ వస్తున్నారు. అయితే తాజాగా స్టింగ్ ఆపరేషన్లో పరిశ్రమలోని చీకటి కోణాలు వెలుగులోకి వచ్చాయి.

ఓం ప్రకాష్ రావు

ఓం ప్రకాష్ రావు

కన్నడ డైరెక్టర్ ఓం ప్రకాష్ రావు స్థానిక కన్నడ టీవీ ఛానల్ నిర్వహించిన సెక్స్ స్కాండల్ స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయాడు.

హీరోయిన్లతో లైంగిక వాంఛ

హీరోయిన్లతో లైంగిక వాంఛ

సినిమా హీరోయిన్ కావాలనే ఆశతో పరిశ్రమలోకి అడుగు పెట్టే అమ్మాయిలను పలువురు దర్శకులు, నిర్మాతలు లోబరుచుకుని లైంగిక వాంఛ తీర్చుకుంటున్నారనడానికి ఈ స్టింగ్ ఆఫరేషన్ నిదర్శనం.

లీక్ చేసారు

లీక్ చేసారు

వీరి కామ వాంఛకు బలి కావడం ఇష్టం లేని కొందరు అమ్మాయిలు విషయాన్ని మీడియాకు చేరవేసి స్ట్రింగ్ ఆపరేషన్‌కు తెర లేపారు.

షాక్ అయ్యారు

షాక్ అయ్యారు

కన్నడ సినీ పరిశ్రమలో ఇలాంటి చీకటి కోణం వెలుగులోకి రావడంతో అంతా షాక్ అయ్యారు.

ఇలా లోబరుచుకుంటున్నారు

ఇలా లోబరుచుకుంటున్నారు

కొత్తగా పరిశ్రమలోకి వచ్చిన అమ్మాయిలను స్క్రీన్ టెస్టింగ్ పేరుతో బికినీ వేయడం, బెడ్రూం సీన్ల గురించి ప్రశ్నించడం. ఆ తర్వాత వారిని అవకాశాల పేరుతో ప్రలోభ పరుచుకోవడం జరుగుతోందని తెలుస్తోంది.

అన్నీ కక్కేసారు

అన్నీ కక్కేసారు

తమను మీడియా కెమెరాలు గమనిస్తున్నాయనే విషయం గ్రహించని సదరు ఫిల్మ్ మేకర్స్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు.

వీరు కూడా

వీరు కూడా

డైరెక్టర్స్ ఓం ప్రకాష్ రావుతో పాటు గురుదేశ్ పాండే, నిర్మాతలు దివాకర్ బాబు, గోవింద రాజు, ఆర్టిస్ట్-ఫ్యాషన్ కో ఆర్డినేటర్ రవి బెల్లిచుక్కి, మంజా మరికొందరు స్ట్రింగ్ ఆపరేషన్లో దొరికిపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X