కొడుకు ఎదుగుతూంటే అంతే మరి...

అలాగే ఈ చిత్రానికి గుణ్ణం గంగరాజే రచన చేయనున్నారని సమాచారం. హీరోయిన్ గా కొత్త అమ్మాయిని పరిచయం చేసే ప్రాసెస్ లో ఉన్నారు. త్వరలోనే ఈ సినిమా కు సంభందించిన అధికార ప్రకటన రానుంది. ఇక ఈ విషయం నిమిత్తం చాలామంది గుణ్ణం గంగరాజుని ఫోన్ చేసి మరీ అభినందిస్తున్నారుట. దాంతో ఆయన పుత్రోత్సాహం పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జనులా పుత్రుని కనుగొని...అన్నట్లు ఆనందంగా ఉందిట. ఎందుకంటే ఆయన తన కుమారుడుతో ప్రెండ్లీగా బిహేవ్ చేసి ఈ స్ధాయికి తెచ్చారుట. ఇక ఈ సినిమా కథ కూడా తండ్రి,కొడుకుల మధ్య ఉండే అనుబంధం చుట్టూ తిర్గుతూండటం విశేషం.


Click it and Unblock the Notifications











