సింధూర 'సంగమం'

గద్దె సింధూర సరసన రోహిత్ ఖరానా అనే నూతన నటుడు నటించిన ఈ చిత్రం ఈ నెల 11 న రిలీజు కాబోతోంది. ఇక ఈ సినిమా కథ ప్రధానంగా నిజమైన ప్రేమ ఖండాంతరాలు దాటినా ఒకటౌతౌందనే పాయింటు చుట్టూ తిరుగుతుందంటున్నారు. సినిమాలో 90 శాతం ఆమెరికాలోనే షూటింగ్ జరుపుకుంది. సురేంద్రకృష్ణ అందించిన కథకు సంగీతం ఎం.ఎం.కీరవాణి అందిచారు. ఈ సినిమాలో ప్రధానంగా బ్రహ్మానందం,అవినాష్,రఘునాధరెడ్డి తదితరులు నటించారు. ఈ సినిమాతో సింధూర తెలుగులో సెటిలవుతుంని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications











