సంగీత పెళ్లి క్రిష్ తోనే..

మా ప్రేమను రెండు కుటుంబాల వారు అంగీకరించారు. వాళ్ల సమ్మతితోనే పెళ్లి చేసుకొంటున్నాం. తమిళనాడులోని తిరువణ్ణామలైలో ఈ వేడుక జరగనుంది. పెళ్లి తరవాత నటనకు స్వస్తి చెప్పడం అనే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేద''న్నారు. ఫిబ్రవరి 1న పెళ్లి చేసుకొంటున్నట్లు క్రిష్ తెలిపారు. ''ఏడు నెలల కిందట ఓ టీవీ కార్యక్రమంలో మేమిద్దరం కలుసుకున్నాం. నాటి పరిచయమే ప్రేమగా మారింద''న్నారు క్రిష్. ఈయన ఎక్కువగా తమిళ చిత్రాల్లోనే పాటలు పాడారు.ప్రస్తుతం సంగీత తెలుగులో రెండు సినిమాలు చేస్తోంది. మొత్తానికి ఈ ప్రేమజంట ఒక్కటవటం తమిళ,తెలుగు పరిశ్రమలలో ఆనందాన్ని కలుగచేస్తోంది.


Click it and Unblock the Notifications











