పెళ్లయినా స్ర్కీన్ పై రొమాన్స్ రెడీ !
ఇటు పాపులర్ యాక్టర్ గా అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనోను మంచి పేరు సంపాదించుకొన్న సంగీత రీసెంటుగా తమిళ ప్లేబ్యాక్ సింగర్ క్రిష్ ని పెళ్లాడిన సంగీత కొంత కాలం గ్యాప్ ఇచ్చి సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తమిళంలో ఒక సినిమా ఒప్పుకుని షూటింగ్ లో కూడా పాల్గొంటుంది. ఈ సందర్భంగా ఆమెను ప్రశ్నిస్తే పెళ్లయినా సరే ఎలాంటి పాత్రల్లోనైనా నటించేందుకు సిద్దమంటోంది. పెళ్లయ్యాక పద్దతిగా ఉండే పాత్రల్ని కోరుకుంటే ఎలా సినిమా రంగంలోకి వచ్చాక ప్రేక్షకులను మెప్పించడానికి ఎలాంటి పాత్రలు చేయడానికైనా సిద్దంగా ఉండాలి. అవి శంగార భరిత సన్నివేశాలైనా హూమ్లీ సన్నివేశాలైనా నేను చేయడానికి రెడీ అంటోంది.


Click it and Unblock the Notifications











