సంగీత, క్రిష్ ఒకటయ్యారు..

ఇరుపక్షాల వారూ నిర్ణయించిన ముహూర్తానికే ఈ ప్రేమ జంట వివాహమైంది. ఈ కార్యక్రమంలో సినీ ప్రముఖులు రీమాసేన్, ఐశ్వర్య, శ్రీదేవి, మహేశ్వరి, పృథ్వీరాజ్, లక్ష్మీరాయ్, ముంతాజ్, బాలా, వెంకట్ ప్రభు తదితరులు పాల్గొన్నారు. సంగీత ప్రస్తుతం తెలుగులో 'శ్రీమతి కల్యాణం'లో నటిస్తున్నారు. సంగీత తెలుగులో అలీ ప్రక్కన ఆశల సందడి సినిమాతో పరిచయమైనా ఖడ్గం చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఆ తరవాత తెలుగుతోపాటు తమిళంలోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో ఆమె నటించారు.
movies telugu sangeetha krish tamailnadu reema sen aishwarya sridevi శ్రీమతికల్యాణం సంగీత ఖడ్గం క్రిష్


Click it and Unblock the Notifications