సంజన కి మరో ఛాన్సు....

దాంతో ఆమెను తమ సినిమాలో తీసుకోవాలని నిర్ణయించుకున్నారు రాజశేఖర్, జీవిత. అయితే ఒరిజినల్‌లో ఐశ్వర్య చేసిన మహాలక్ష్మి పాత్రని ఆమె చేయనున్నదా, మరొకటా అనే సంగతి స్పష్టం కాలేదు. ఒరిజినల్‌లో ఐశ్వర్య ఒక్కతే హీరోయిన్. రాజశేఖరే స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'ఖాకీ'కి రీమేక్. 'సత్యమేవ జయతే'లో మిళింద్ సోమన్ (అజయ్ దేవగన్ పాత్ర), శివాజీ (తుషార్ కపూర్ పాత్ర) ఇప్పటివరకు ఎంపికైన తారాగణం. ఇక బుజ్జిగాడు వల్ల ప్రభాస్ కి ఒరిగిందేం లేదు. పూరీకి,త్రిషాకి ఫ్లస్ కాలేదు. కానీ చిత్రంగా చిన్న పాత్ర వేసిన సంజన మాత్రం ఆఫర్ పట్టింది. యేదేమైనా సంజన లక్కీ గర్ల్ కదా...


Click it and Unblock the Notifications











