చీరలో సెక్సీగా ఇమిడిన సంజన బొడ్డు అందాలు (ఫోటోలు)
హైదరాబాద్ : బుజ్జిగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ హీరోయిన్ సంజన ఆ చిత్రంలో తన క్యూట్ పెర్ఫార్మెన్స్‌తో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత సత్యమేవ జయతే, సమర్థుడు, పోలీస్, దుశ్శాసన, ముగ్గురు, యమహోయమ, జగన్ చిత్రాల్లో నటించిన సంజనకు ఒక్క హిట్టూ దక్కక పోవడంతో ఆమెకు అవకాశాలు లేకుండా పోయాయి.
అయితే కన్నడ సినిమాల్లో అమ్మడు ఏదో ఒక సినిమా చేస్తూనే ఉంది. అక్కడ కూడా కెరీర్ అంతంత మాత్రంగానే సాగుతుండటంతో అవకాశాలు అడపాదడపాగానే రావడం మొదలపెట్టాయి. ప్రస్తుతం సినిమాలు ఏమీ లేక పోవడంతో కన్నడలో ప్రారంభమైన బిగ్ బాస్ షోలో పాల్గొంటోంది.
సినిమాలు లేక పోయినా...తన సెక్సీ ఫిగర్, హాట్ అందాలను అభిమానుల కోసం ఆరబోస్తూ వారికి కనువిందు చేస్తూ తన ఉనికిని కాపాడుకోవడంతో, అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది సంజన. తాజాగా ఆమె ఓ వస్త్ర దుకాణం వెడ్డింగ్ కలెక్షన్ ప్రచారం కోసం నిర్వహించిన ఫోటో షూట్లో చీకట్టులో సెక్సీగా నాభి అందాలను ఆరబోసింది. మరి ఆ సెక్సీ ఫోటోలపై లుక్కేసి మీరూ కాస్త రిలాక్స్ కండి..!
ఫోటోలు

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
సంజన సినిమాల్లోకి రాక ముందు మోడలింగ్ రంగంలో రాణించింది.

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
ఓరు కాదల్ సెయివీర్ అనే తమిళ సినిమా ద్వారా ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది.

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
ఆ తర్వాత కన్నడమూవీ గండహెండ్తిలో ఆమె నటించిన శృంగార సన్నివేశాలు వివాదాస్పదం అయ్యాయి

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
తెలుగులో ఆమె బుజ్జిగాడు సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
బుజ్జిగాడు సినిమా సంజనకు మంచి గుర్తింపు తెచ్చింది.

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
దీంతో తెలుగులో పలు అవకాశాలు దక్కించుకుంది.

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ధరించి సెక్సీ లుక్ తో సంజన

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ధరించి సెక్సీ లుక్ తో సంజన

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ధరించి సెక్సీ లుక్ తో సంజన

సంజన బొడ్డు అందాలు(ఫోటోలు)
నీరూస్ వెడ్డింగ్ కలెక్షన్స్ ధరించి సెక్సీ లుక్ తో సంజన


Click it and Unblock the Notifications











